'భారత​ బోల్ట్' పరుగు చూశారా? అవి కాళ్లా.. కారు చక్రాలా!​ - హుస్సేన్​ బోల్ట్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 15, 2020, 10:04 AM IST

Updated : Mar 1, 2020, 9:41 AM IST

కర్ణాటక మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో బోల్ట్​ పరుగులు తీశాడు. అదేంటీ అనుకుంటున్నారా?.. అవును ఈ నెల 1న నిర్వహించిన కంబళ పోటీలో 100 మీటర్ల దూరాన్ని 28 ఏళ్ల శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తడం సంచలనంగా మారింది. ఈ పరుగులో బోల్ట్​ కంటే 0.03 సెకన్ల తక్కువ సమయం తీసుకున్నాడు శ్రీనివాస్​. ప్రభుత్వం అతడికి శిక్షణనిచ్చి ఒలింపిక్స్​కు పంపించాలంటూ కొందరు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అవుతుంది. 'భారత బోల్ట్'​ అంటూ సామాజిక మధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Last Updated : Mar 1, 2020, 9:41 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.