స్టంట్ చేస్తుండగా అదుపు తప్పిన బైక్.. ఎగిరిపడ్డ రైడర్ - భోపాల్ బైక్ స్టంట్ యాక్సిడెంట్
🎬 Watch Now: Feature Video
Accident bike stunt: బైక్‌పై ఓ రైడర్ స్టంట్లు చేసేందుకు యత్నించగా ఘోర ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. అటల్ పాథ్ రహదారిపై రాత్రివేళ స్టంట్‌మ్యాన్ తన బైక్ యాక్సిలిరేటర్ను టాప్ స్పీడ్‌లో తిప్పి.. బ్రైక్ వేయకుండా క్లచ్ వదిలేశాడు. దాంతో ఆ బైక్ గాల్లో పల్టీ కొట్టి కిందపడింది. ఈ ప్రమాదంలో రైడర్‌తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.