నిర్లక్ష్యంతో ఇలా రైలు కింద పడ్డాడు - ప్రాణాలతో బయటపడ్డాడు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 20, 2019, 8:37 AM IST

'నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదు'. దీనిని నిజం చేస్తూ ఒడిశా జర్సుగూడ రైల్వే స్టేషన్​లో ఒళ్లు గగుర్పొడిచే ఓ ఘటన జరిగింది. వేగంగా వెళ్లున్న రైలును అందుకోబోయిన ఓ వ్యక్తి అదే రైలు కింద పడ్డాడు. అందరూ చూస్తుండగానే ... క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది. అయితే అదృష్టం బాగుండి... భూమిపై అతనికి నూకలుండి... ప్రాణాలతో బయటపడ్డాడు. నిర్లక్ష్యం ప్రాణాంతకం!... తస్మాత్త్​ జాగ్రత్త!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.