thumbnail

By

Published : Feb 27, 2022, 3:33 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

ETV Bharat / Videos

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన చిన్నారి​.. వీడియో వైరల్​!

Child cast vote in uttarakhand: ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్​లో ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో హల్ద్వానీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-59​లో చిన్నారితో ఓటు వేయించాడు ఓ వ్యక్తి. సదరు వ్యక్తి తరఫున ఈవీఎంను ప్రెస్​ చేశాడు ఓ బాలుడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో సదరు నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ అధికారి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.