నడిరోడ్డుపై యువకుడిని చితకబాదిన దుండగులు - ఉత్తర్​ప్రదేశ్​ లేటస్ట్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 21, 2022, 12:42 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​లో దారుణం జరిగింది. ఆలమ్​ అనే యువకుడిని కొందరు దుండగులు చితకబాదారు. ​​బైక్​పై ఇంటికి వెళ్తున్న యువకుడిని మార్గమధ్యలో ఆపిన దుండగులు అతడితో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికి ఆ వాగ్వాదం కాస్త పెద్ద గొడవగా మారింది. దీంతో అతడిపై దారుణంగా దాడి చేశారు. కొట్టొద్దని యువకుడు ప్రాధేయపడినా వదల్లేదు. అయితే యువకుడిని దుండగులు కొడుతున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.