శివలింగాన్ని హత్తుకున్న తాబేలు - గుజరాత్ జునాగఢ్ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 25, 2022, 3:44 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

శివలింగాన్ని ఓ తాబేలు హత్తుకున్న ఘటన గుజరాత్​లో వెలుగుచూసింది. జునాగఢ్ జిల్లాలోని భావ్​నాథ్ ఆలయంలోని శివలింగం వద్దకు ఓ తాబేలు వెళ్లింది. అనంతరం శివలింగాన్ని హత్తుకుంది. ఈ దృశ్యాలను ఓ భక్తుడు మొబైల్​లో బంధించాడు. ఇలా కూర్మం శివలింగాన్ని హత్తుకోవడం పట్ల పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. మరికొందరు ఆశ్చర్యపడుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.