నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు - వానరం వీడియో వైరల్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 1, 2022, 10:11 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్​లో జరిగిన ఓ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఓ కోతి అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. నది ఉద్ధృతిగా ప్రవాహించడం వల్ల వానరం కొంత దూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న వానరం నది మధ్యలో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పట్టుకుని తన ప్రాణాలను కాపాడుకుంది. అనేక గంటల పాటు అంజనేయుడు చెంతనే ఉండిపోయింది. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు నదిలోకి వెళ్లి వానరాన్ని రక్షించారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.