కుక్కపిల్లను అక్కున చేర్చుకుని పాలు పట్టిస్తున్న కోతి - వేలూరులో కుక్కపిల్లకు పాలు పట్టిస్తున్న కోతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2022, 10:36 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

తనకు జన్మనిచ్చిన తల్లి ఎటు పోయిందో తెలియక బిక్కుబిక్కుమంటున్న చిన్నారి కుక్కపిల్లను అక్కున చేర్చుకుంది ఓ కోతి. అంతే కాకుండా దానికి పాలు పట్టించి దాని ఆలనా పాలనా చూసుకుంటోంది. కోతి పిల్లను ఎత్తుకున్నట్లు దాన్ని గుండెలకు హత్తుకుని తిరుగుతోంది. తల్లి ప్రేమకు మించింది ఏది లేదని చాటి చెప్పేలా ఉన్న ఈ దృశ్యం తమిళనాడులోని వేలూరులో కనిపించింది. ఆ కుక్క పిల్లకు కూడా అమ్మ దగ్గర ఉన్నట్లు అనిపిస్తుందేమో మరి.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.