పెళ్లికి ప్రియుడు నో.. ప్రేయసి సూసైడ్ అటెంప్ట్.. ఆరో అంతస్తు ఎక్కి.. - యువతి ఆత్మహత్య
🎬 Watch Now: Feature Video

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించగా మనస్థాపానికి గురైన ఓ 17ఏళ్ల యువతి ఆత్మహత్యకు యత్నించింది. పంజాబ్‌లోని పాటియాలాలో ఆరు అంతస్తుల భవనంపై నుంచి దూకడానికి ప్రయత్నించింది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఆ యువతికి సర్దిచెప్పి చివరకు కిందకు దించారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST