పోలీస్ స్టేషన్లో వందేమాతరం పాడుతూ మార్చ్ఫాస్ట్ చేసిన తాగుబోతు - బిహార్ లేటస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video

బిహార్ నలందా పోలీస్ స్టేషన్లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యపాన నిషేధం ఉన్నా తాగుతున్నాడని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకురాగా వారికి చుక్కలు చూపించాడు. వందేమాతరం పాడుతూ స్టేషన్లోనే మార్చ్ఫాస్ట్ చేశాడు. అతడిని అదుపు చేయలేక పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST