పాదరక్షల్లో రూ.5కోట్ల కొకైన్.. ఎయిర్​పోర్ట్​లో అడ్డంగా బుక్కై.. - Mumbai international airport cocaine

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2022, 4:45 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

పాదరక్షల్లో కొకైన్​ను అక్రమ రవాణా చేస్తున్న ఓ మహిళను ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​లో అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె పాదరక్షలలో నుంచి రూ.4.9 కోట్లు విలువ చేసే 490 గ్రాముల కొకైన్​ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అనుమానంతో మహిళను ఎయిర్​పోర్ట్​లో అడ్డగించిన అధికారులు.. అనంతరం పాదరక్షలను తనిఖీ చేశారు. అందులో కొకైన్ ప్యాకెట్లను గుర్తించారు. ఈ నేపథ్యంలో మహిళను అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పర్చగా న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.