వడాపావ్​లు చేస్తుండగా యువకుడికి గుండెపోటు అక్కడికక్కడే మృతి - vadapav chef died

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 27, 2022, 8:19 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

మహారాష్ట్ర​లోని సోలాపుర్​ జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాలో మాదా పట్టణానికి చెందిన ఓ ప్రముఖ రాజస్థానీ హోటల్​లో వడాపావ్​లు తయారు చేస్తూనే మృతి చెందాడు ఓ చెఫ్​. అక్టోబర్​ 24న వడాపావ్​లు తయారు చేస్తున్న సమయంలో ప్రకాశ్ నానురామ్​ అనే యువకుడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సీసీటీవీలో ఘటనా దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.