ట్రంప్ కిస్ మిస్- ఫుల్ జోష్‌తో మస్క్ స్టెప్పులు- HD ఫొటోస్ చూశారా? - TRUMP INAUGURATION PHOTOS
Donald Trump Inauguration Photos : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ట్రంప్ భార్యాపిల్లలు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు, ఎలాన్ మస్క్ తదితరులు హాజరయ్యారు. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలోని కొన్ని ఫొటోలు చూసేద్దాం పదండి. (Associated Press)
Published : Jan 21, 2025, 12:09 PM IST
|Updated : Jan 21, 2025, 3:21 PM IST
Last Updated : Jan 21, 2025, 3:21 PM IST