సిద్ధూ హత్య వీడియో వైరల్​.. ఏడుగురు అనుమానితులు గుర్తింపు - సిద్ధూ మూసేవాలా హత్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 30, 2022, 1:57 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

sidhu moose wala death cctv: పంజాబ్​ కాంగ్రెస్ నాయకుడు, సింగర్​ సిద్ధూ మూసేవాలా హత్యకు ముందు వీడియో వెలుగులోకి వచ్చింది. సిద్ధూ కారును అనుసరించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. తుపాకీ పేలుడు శబ్దాలు కూడా రికార్డయ్యాయి. హత్యకు ముందు ఏడుగురు అనుమానితులు బ్రేక్​ఫాస్ట్​ చేసిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.