అక్కడే విరిగిపడిన మరో కొండచరియ.. 24కు చేరిన మృతులు! - manipur landslide update
🎬 Watch Now: Feature Video
మణిపుర్ నోనె పట్టణం తుపుల్ యార్డ్ ప్రమాద స్థలానికి సమీపంలో శనివారం మరో కొండచరియ విరిగిపడింది. ఈ దృశ్యాలను ట్రెక్కర్స్ తమ మొబైల్ ఫోన్లలో నమోదు చేశారు. ఇందులో జరిగిన నష్టం గురించి తెలియాల్సి ఉంది. మరోవైపు.. గత బుధవారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు పెరిగింది. ఇరు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు అధికారులు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST