టికెట్ ఇవ్వలేదని స్తంభం ఎక్కి మాజీ కౌన్సిలర్ హల్చల్ - దిల్లీ మున్సిపల్ ఎన్నికలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16916137-303-16916137-1668327962385.jpg)
దిల్లీలో ఓ మాజీ కౌన్సిలర్ హల్చల్ చేశారు. త్వరలో జరగబోయే దిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించలేదని ఆగ్రహించిన ఆప్ మాజీ కౌన్సిలర్ హజీబ్ ఉల్ హసన్ విద్యుత్ స్తంభం ఎక్కారు. తనకు టికెట్ కేటాయించే వరకు దిగబోనని తేల్చి చెప్పారు. ఈ ఘటన శాస్త్రీ పార్కు మెట్రో స్టేషన్ సమీపంలో జరిగింది. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన తనను మోసం చేశారని ఆరోపించారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST