రన్నింగ్​ రేస్​లో అదరగొట్టిన 80 ఏళ్ల బామ్మ - పరుగుపందెంలో గెలిచిన బామ్మ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2022, 2:04 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

80 ఏళ్ల వయసులోనూ సత్తా చాటుతోంది ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​కు చెందిన ఓ బామ్మ. 100 మీటర్ల రన్నింగ్ రేసును కేవలం 49 సెకన్లలోనే పూర్తి చేసి విజేతగా నిలిచింది. రన్నింగ్ ట్రాక్​పై బామ్మ పరుగు చూసిన స్థానికులు పిల్లలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.