మత్తెక్కించే గ్లామర్ డోస్ రెడ్ కార్పెట్‌పై హాట్ భామల సందడి మామూలుగా లేదుగా - గ్రేజియా అవార్డ్స్ 2022
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17235236-thumbnail-3x2-graziaawards.jpg)
శుక్రవారం ముంబయిలో జరిగిన గ్రేజియా ఫ్యాషన్ అవార్డ్స్ వేడుకలో వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆకర్షణీయమైన దుస్తుల్లో సందడి చేశారు. సోషల్ మీడియా స్టార్స్, టెలివిజన్ పరిశ్రమ, బాలీవుడ్ సెలబ్రిటీలు స్టన్నింగ్ లుక్స్‌తో కనిపించారు. తేజస్వి ప్రకాశ్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, నిక్కీ తంబోలి, జాన్వీ కపూర్, శోభితా ధూళిపాళ్లతో పాటు పలువురు బ్యూటీలు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST