'సురేఖ, నేను కోరుకున్నది అదే'.. రామ్‌చరణ్, ఉపాసనపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - మెగాస్టార్ చింరజీవి సుమ అడ్డా షో
🎬 Watch Now: Feature Video
వాల్తేరు వీరయ్యతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి మెగాస్టార్ చిరంజీవి, ఈటీవీలో ప్రసారమవుతున్న సుమ అడ్డా షోకు ముఖ్య అతిథిగా ఇటీవలే విచ్చేశారు. వాల్తేర్ వీరయ్య మూవీ టీమ్‌తో వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలో రామ్‌చరణ్, ఉపాసనపై పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నారో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి మరి.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST