బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. రెండో టెస్టు మూడో రోజులో టీమ్ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ ఔట్ అయ్యాక గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లలేదు. కాగా, విరాట్ ఔటయ్యాక బంగ్లా ప్లేయర్ల సంబరాలు చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన విరాట్.. తైజుల్ ఇస్లామ్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్, అంపైర్లు జోక్యం చేసుకున్నారు. అయినా కోహ్లీ మాత్రం శాంతించలేదు. వాడు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడని షకీబ్‌కు సూచిస్తూ.. క్రీజును వీడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో కూడా కోహ్లీ సహనం కోల్పోయాడు. ఓపెనర్ షాంటోపై.. 'దూస్తులు కూడా విప్పేయ్' అంటూ ఫైర్ అయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా, కోహ్లీ కోపానికి దారితీసిన కారణలేంటో తెలియాల్సింది. కోహ్లీ ఆగ్రహించిన తర్వాత.. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తైజుల్ను మందలించినట్లు తెలుస్తోంది. అయితే తైజుల్ ఏమైనా నోటికి పనిచెప్పాడు లేదా మరే ఇతర కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది. కాగా, మూడోరోజు ఆట ముగిసే సమయానికి విజయానికి 100 పరుగుల దూరంలో టీమ్ఇండియా నిలిచింది.
-
@imVkohli ViratKohli aggression on Bangladesh players😈🥵. #ViratKohli #INDvsBAN pic.twitter.com/VKwFSGHPNl
— Conor McGregor 🇮🇪 (@VemulapatiVish1) December 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">@imVkohli ViratKohli aggression on Bangladesh players😈🥵. #ViratKohli #INDvsBAN pic.twitter.com/VKwFSGHPNl
— Conor McGregor 🇮🇪 (@VemulapatiVish1) December 24, 2022@imVkohli ViratKohli aggression on Bangladesh players😈🥵. #ViratKohli #INDvsBAN pic.twitter.com/VKwFSGHPNl
— Conor McGregor 🇮🇪 (@VemulapatiVish1) December 24, 2022