ETV Bharat / sitara

అభిమానులకు హీరోయిన్ రష్మిక క్రేజీ ప్రశ్నలు - రష్మిక కిరిక్ పార్టీ

షూటింగ్​లను మిస్సవుతున్నట్లు చెప్పిన హీరోయిన్ రష్మిక.. అభిమానులకు, ఇన్​స్టాలో కొన్ని క్రేజీ ప్రశ్నలు సంధించింది.

అభిమానులకు క్విజ్ పెట్టిన హీరోయిన్ రష్మిక
హీరోయిన్ రష్మిక
author img

By

Published : Jul 8, 2020, 12:46 PM IST

లాక్​డౌన్​తో మార్చి రెండోవారం నుంచి దేశం స్తంభించింది. అన్ని కారక్రమాలతో పాటు సినిమా షూటింగ్​లు నిలిచిపోయాయి. ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.​ కొందరు ఇంట్లోనే వ్యాయామం, వంట పనులతో అభిమానులకు టచ్​లో ఉన్నారు. అయితే హీరోయిన్​ రష్మిక మాత్రం చిత్రీకరణలను చాలా మిస్​ అవుతున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఇన్​స్టా ఫాలోవర్లకు, తన సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి, వాటిని తన స్టోరీస్​లో పోస్ట్ చేసింది.

rashmika insta post
హీరోయిన్ రష్మిక ఇన్​స్టా పోస్ట్

వీటిలో "నేను మొత్తం ఎన్ని సినిమాల్లో నటించాను?", "చైత్ర(భీష్మ సినిమాలో) పనిచేసిన కంపెనీ పేరేంటి?", "కిరిక్ పార్టీ సినిమాలో నా పాత్ర పేరేమిటి?" లాంటి ప్రశ్నలు ఉన్నాయి.

rashmika insta post
హీరోయిన్ రష్మిక ఇన్​స్టా పోస్ట్
rashmika insta post
హీరోయిన్ రష్మిక ఇన్​స్టా పోస్ట్

ప్రస్తుతం ఈ భామ.. అల్లు అర్జున్​ సరసన 'పుష్ప'లో హీరోయిన్​గా నటిస్తోంది. ఇందులో పోలీస్ అధికారిగా లేదంటే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.