జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా నిపోరాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఇంతలో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా దళాలు ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్న బలగాలు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం - కశ్మీర్లో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
07:43 June 13
07:03 June 13
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లా నిపోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, పోలీసులు చేసిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. పరిసర ప్రాంతాలను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
07:43 June 13
జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లా నిపోరాలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఇంతలో ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన భద్రతా దళాలు ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్న బలగాలు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
07:03 June 13
కశ్మీర్లో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ కుల్గాం జిల్లా నిపోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, పోలీసులు చేసిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. పరిసర ప్రాంతాలను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
TAGGED:
jk encounter