ETV Bharat / bharat

వలస జీవులకు ఊరట- స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ఓకే!

author img

By

Published : Apr 29, 2020, 7:04 PM IST

లాక్​డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి శుభవార్త అందించింది కేంద్రం. వారిని స్వరాష్ట్రాలకు చేర్చేలా లాక్​డౌన్ మార్గదర్శకాల్లో పలు మార్పులు చేసింది.

LOCKDOWN-MHA GUIDELINES
వలస జీవులకు ఊరట

లాక్​డౌన్ నిబంధనలు సడలిస్తూ.. మరిన్ని సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర హోంశాఖ. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యటకులను వారి స్వస్థలాలకు చేరవేసేలా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

నూతన మార్గదర్శకాలు

  • అన్ని రాష్ట్రాలు ఒక నోడల్‌ అథారిటీ, ప్రొటోకాల్‌ను ఏర్పాటు చేసుకోవాలి, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారి వివరాలు సేకరించాలి.
  • 2 రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలి. రోడ్డు మార్గంలో తరలించే విషయంపై ఏకాభిప్రాయానికి రావాలి. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలి.
  • బస్సులను శానిటైజ్‌ చేసిన తర్వాతే అనుమతించాలి. ప్రయాణ సమయంలో కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.
  • ఇళ్లకు చేరుకున్నాక ఆరోగ్య పరీక్షలు జరపాలి. ఆరోగ్యం బాగాలేని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాలి.
  • క్వారంటైన్‌ అవసరం లేని వారిని గృహాలకే పరిమితమయ్యేలా చూడాలి. తరచుగా ఆరోగ్య పరీక్షలు జరిపి, పర్యవేక్షిస్తూ ఉండాలి.
  • ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలి.

ఇదీ చూడండి: పొగ రాయుళ్లకు కరోనాతో పెను ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.