ETV Bharat / snippets

బాలయ్య గోల్డెన్ జూబ్లీ- ఈవెంట్​​కు గెస్ట్​లు ఎవరంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 9:08 PM IST

NBK 50 Years Celebration
NBK 50 Years Celebration (Source: ETV Bharat)

NBK 50 Years Celebrations: నందమూరి బాలకృష్ణ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్​ సెప్టెంబర్ 1న గ్రాండ్​గా జరగనున్నాయి. ఈ ఈవెంట్​కు హైదరాబాద్ నోవాటెల్ వేదికకానుంది. ఈ గోల్డెన్ ఈవెంట్​కు సంబంధించి ఇన్నిటేషన్​లపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యుసర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌ తాడా ప్రెస్​మీట్​లో మాట్లాడారు. ఈ ఈవెంట్​కు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు.

'సెప్టెంబరు 1న నోవాటెల్‌లో బాలకృష్ణ 50 ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌ జరగనున్నాయి. అన్ని విభాగాల నుంచి వేడుకకు మద్దతు లభించింది. ఇతర చిత్రపరిశ్రమల వారూ పాల్గొననున్నారు. కొందరికి ఇన్విటేషన్స్‌ అందలేదంటూ ఫిర్యాదులొచ్చాయి. అన్ని యూనియన్స్‌ ద్వారా ప్రతి ఒక్కరికీ PDF రూపంలో ఆహ్వానం అందించాం. ఒకవేళ ఇన్విటేషన్‌ ఫిజికల్‌గా అందకపోతే తెలుగు చిత్ర పరిశ్రమను కుటుంబంలా భావించి, అందరూ రావాలి' అని అన్నారు. వేడుకకు రానున్న చీఫ్ గెస్ట్​ల వివరాలను శనివారం వెల్లడించనున్నట్టు ఆయన తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.