LIVE : సచివాలయంలో మంత్రుల మీడియా సమావేశం- ప్రత్యక్ష ప్రసారం - Live From Sachivalayam
🎬 Watch Now: Feature Video
Published : Jan 20, 2024, 6:23 PM IST
|Updated : Jan 20, 2024, 6:39 PM IST
Telangana Ministers Meeting Live : రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఆశక్తి చూపాయని మంత్రులు తెలిపారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని వివరిస్తున్నారు. దానిపై తమ ప్రభుత్వం తీసుకనే కార్యచరణ గురించి తెలుపుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు.
Bhatti Vikramarka Press Meet Live : శుక్రవారం మంత్రులు సీతారామ ప్రాజెక్ట్‌పై అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాజెక్ట్‌లో పనులు జాప్యం అయ్యాయని అన్నారు. పది సంవత్సరాల క్రితమే అవ్వాల్సిన ప్రాజెక్ట్‌లకు రీడీజైన్ చేసి ఆలస్యం చేశారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చే సిందన్నారు. రాష్ట్ర ఆదాయంలో ఇవాళ రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోందన్నారు.