LIVE : తెలంగాణ భవన్​ నుంచి నిరంజన్​ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - BRS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 3:22 PM IST

Updated : Feb 21, 2024, 3:29 PM IST

BRS Leader Niranjan Reddy on Jural Project LIVE : ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీ జరిగినన్ని రోజులు  ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ప్రధానంగా మేడిగట్ట అంశం హాట్ టాపిక్​గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థం కోసం ప్రాజెక్టుల రూపు రేఖలు, ప్రణాళికలు మార్చస్తోందని బీఆర్​ఎస్ విమర్శిస్తుంటే.. బీఆర్​ఎస్ విధానాల వల్లే ఇప్పుడు రాష్ట్రంలో ప్రాజెక్టుల భవితవ్యం అంధకారంలో పడిందని హస్తం పార్టీ నేతలు మండిపడుతున్నాయి. ఈ డైలాగ్ వార్ రోజురోజుకూ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లోనూ ప్రాజెక్టుల అంశమే కీలకం కానుంది. గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీ విచారణ చేయిస్తామని ప్రకటించడం, దానికి సిద్ధమేనని బీఆర్​ఎస్ ప్రకటనతో ఇది మరింత రసవత్తంగా మారింది. ఇదే అంశంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 

Last Updated : Feb 21, 2024, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.