LIVE : గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం - ప్రత్యక్షప్రసారం - CM Revanth Reddy - CM REVANTH REDDY
🎬 Watch Now: Feature Video


Published : Apr 16, 2024, 3:12 PM IST
|Updated : Apr 16, 2024, 3:44 PM IST
CM REVANTH MEET GULF TRADE UNIONS : సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో హోటల్ తాజ్ డెక్కన్‌లో సమావేశమయ్యారు. గల్ప్ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై గల్ఫ్ కార్మిక సంఘనాయకులతో చర్చించారు. గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో హోటల్ తాజ్ డెక్కన్‌లో సమావేశమయ్యారు. గల్ప్ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై గల్ఫ్ కార్మిక సంఘనాయకులతో చర్చించారు. గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు.
Last Updated : Apr 16, 2024, 3:44 PM IST