తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : శాసనసభ సమావేశాలు ప్రత్యక్షప్రసారం - LIVE from Assembly

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 10:07 AM IST

Updated : Feb 16, 2024, 6:15 PM IST

Telangana Assembly Sessions 2024 Live : తెలంగాణ శాసనసభ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 8 నుంచి మొదలయిన సమావేశాలు వాడీ వేడీగా నాయకుల మధ్య వాదనలు జరిగాయి. మొదటిగా గవర్నర్​ ప్రసంగాన్ని ప్రవేశపెట్టగా, దానిపై చర్చ జరిగిన అనంతరం సభ ఆమోద ముద్ర వేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఓట్​ ఆన్​ అకౌంట్​ను నాలుగు నెలల కాల పరిమితికి సభలో ప్రవేశపెట్టింది. దీనిపై సుదీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. ఇవాళ్టితో ముగియనుంది. ప్రధానంగా సాగునీటి పారుదల శాఖపై చర్చ జరిగింది. అలానే కాంగ్రెస్​ ఇచ్చిన హామీలపై కూడా చర్చ జరిగింది. చివరి రోజు బీసీ కులగణనపై సభలో ప్రభుత్వం తీర్మానం పెడుతోంది. అలానే బీసీ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభ వాయిదా పడింది. మళ్లీ మొదలైన తరువాత ప్రస్తుతం ఇతర అంశాలపై చర్చ జరుగుతోంది. 

Last Updated : Feb 16, 2024, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details