Tata Curvv ICE Version Launched:దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ మంచి జోరు మీద ఉంది. ఇటీవలే దాని కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రారంభించగా.. తాజాగా మూడు ఇంజన్లతో దాని ఐసీఈ(ICE) వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 8 వేరియంట్స్‌లో అదిరే ఫీచర్లతో ఆకర్షణీయంగా దీన్ని రూపొందించింది. మరెందుకు ఆలస్యం ఈ కారు వేరియంట్స్, ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం రండి.
Tata Curvv ICE Version Car Features:
- ఈ వెర్షన్ కారు ఎట్రాక్టివ్ డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది.
- పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.
- ఈ కారు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్‌తో లభిస్తుంది.
- విలాసవంతమైన ఇంటీరియర్
- 360 డిగ్రీల కెమెరా
- వెంటిలేటెడ్ సీట్లు
- ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు
- టర్బో- పెట్రోల్: 1.2 లీటర్
- GDi టర్బో- పెట్రోల్: 1.2 లీటర్
- డీజిల్: 1.5 లీటర్
- ట్రాన్స్ మిషన్: ఆరు-స్పీడ్ మాన్యువల్, DCT యూనిట్
Tata Curvv ICE Version Car Other Features:
- పనోరమిక్ సన్‌రూఫ్
- పవర్డ్ టెయిల్‌గేట్
- ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు
- వైర్‌లెస్ ఛార్జర్
- సరికొత్త iRA అప్లికేషన్
- ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
- ఇంజిన్ స్టార్ట్, స్టాప్ బటన్స్
- భద్రతా ఫీచర్లు:
- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
- ESP
- ఆటో హోల్డ్
- అన్ని డిస్క్ బ్రేక్‌లు
Tata Curvv ICE Version Car Variants:ఈ వెర్షన్ కారు 8 వేరియంట్లలో లభిస్తుంది.
- స్మార్ట్
- ప్యూర్+
- ప్యూర్+ఎస్
- క్రియేటివ్
- క్రియేటివ్ ఎస్
- క్రియేటివ్+ఎస్
- అకాంప్లిష్డ్
- అకాంప్లిష్డ్+ఎ