Nokia HMD Phones :ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా కొత్త బ్రాండ్ నేమ్‌తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్మార్ట్ ఫోన్ అమ్మకాలను నిలిపివేసిన నోకియా ఇప్పుడు హెచ్ఎమ్డీ(HMD) పేరిట తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. అదిరే ఫీచర్లు, తక్కవ ధరకే హెచ్ఎమ్డీ మొబైల్స్‌ను మార్కెట్లోకి దింపింది. మరెందుకు ఆలస్యం హెచ్ఎమ్డీ మొబైల్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హెచ్ఎమ్డీ పల్స్ ఫోన్
HMD Pulse Specifications
- డిస్ ప్లే- 6.65 అంగుళాలు
- రిజల్యూషన్- 720 x 1612 పిక్సెల్స్
- ఓఎస్- ఆండ్రాయిడ్ 14
- ర్యామ్- 4జీబీ
- రోమ్- 64 జీబీ
- మెయిన్ కెమెరా- 13 మెగా పిక్సెల్
- సెల్ఫీ కెమెరా- 8 మెగా పిక్సెల్
- బ్యాటరీ- 5000 mAh
- ఛార్జీంగ్- 10W
- ధర- 139 యూరోలు( భారత కరెన్సీలో దాదాపు రూ. 12,420)
హెచ్ఎమ్డీ పల్స్ ప్లస్ ఫీచర్లు
HMD Pulse Plus Specifications
- డిస్ ప్లే- 6.65 అంగుళాలు
- రిజల్యూషన్- 720 x 1612 పిక్సెల్స్
- ఓఎస్- ఆండ్రాయిడ్ 14
- ర్యామ్- 4జీబీ, 6జీబీ,8జీబీ
- రోమ్- 64 జీబీ, 128జీబీ
- మెయిన్ కెమెరా- 50 మెగా పిక్సెల్
- సెల్ఫీ కెమెరా- 8 మెగా పిక్సెల్
- బ్యాటరీ- 5000 mAh
- ఛార్జీంగ్- 10W
- ధర- 159 యూరోలు(భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.14,200)