ETV Bharat / technology

గ్లోబల్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్- చౌక ధరకు ఎక్కడ లభిస్తాయంటే? - GALAXY S25 SERIES PRICE DETAILS

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్- భారతదేశం vs గ్లోబల్ మార్కెట్​ ధరలు- ఏ దేశంలో చౌకగా దొరుకుతాయో తెలుసా?

Samsung Galaxy S25 Series
Samsung Galaxy S25 Series (Photo Credit- Samsung Newsroom)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 26, 2025, 5:08 PM IST

Samsung Galaxy S25 Series - India vs Global Prices: శాంసంగ్ ఇటీవల తన వార్షిక కార్యక్రమంలో 'గెలాక్సీ S25' సిరీస్‌ను లాంఛ్ చేసింది. ఈ సిరీస్​లో 'శాంసంగ్ గెలాక్సీ S25', 'గెలాక్సీ S25 ప్లస్', 'గెలాక్సీ S25 అల్ట్రా' అనే మూడు మోడల్స్​ను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫ్లాగ్​షిప్ ఫోన్ సిరీస్​లోని ఫోన్​ల ప్రీ-ఆర్డర్​లను ​కంపెనీ ప్రారంభించింది.

దీంతో ఈ స్మార్ట్​ఫోన్​ల ధరలు ఏ దేశంలో ఎలా ఉన్నాయి? ఏ దేశంలోని మార్కెట్​లో తక్కువ ధరకు లభిస్తున్నాయి? ఎక్కడ వీటి ధర ఎక్కువగా ఉంది? అని తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారత్​, అనేక ఇతర దేశాలలో వీటి ధరల వివరాలను తెలుసుకుందాం రండి.

భారత్​లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25 మొదటి వేరియంట్ 12GB RAM అండ్ 256GB స్టోరేజీతో వస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.80,999.
  • ఈ ఫోన్ సెకండ్ వేరియంట్ 12GB RAM అండ్ 512GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 92,999.

భారత్​లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర:

  • ఈ ఫోన్ ఫస్ట్ వేరియంట్ 12GB RAM అండ్ 256GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 99,999.
  • ఈ మోడల్ స్మార్ట్​ఫోన్ సెకండ్ వేరియంట్ 12GB RAM అండ్ 512GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.1,11,999.

భారత్​లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర:

  • ఈ ఫోన్ మొదటి వేరియంట్ 12GB RAM అండ్ 256GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.1,29,999.
  • ఈ మోడల్ సెకండ్ వేరియంట్ 12GB RAM అండ్ 512GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 1,41,999.
  • ఇక ఈ ఫోన్ థర్డ్ వేరియండ్ 12GB RAM అండ్ 1TB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.1,65,999.

ఇప్పుడు 'గెలాక్సీ S25' సిరీస్​లోని ఈ మూడు ఫోన్‌ల ప్రారంభ ధరలను USA, కెనడా, దుబాయ్ వంటి 10 దేశాలలో పోల్చి చూద్దాం.

1. భారత్​లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 80,999.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 99,999.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 1,29,999

2. USలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: USలో ఈ ఫోన్ ప్రారంభ ధర $799.99 (సుమారు రూ. 69,000). అంటే అమెరికాలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.11,999 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: USలో ఈ ఫోన్ ప్రారంభ ధర $999.99 (సుమారు రూ. 86,300). అంటే అమెరికాలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.13,699 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: USలో ఈ ఫోన్ ప్రారంభ ధర $1299.99 (సుమారు రూ. 1,12,200). అమెరికాలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.17,799 చౌకగా ఉంటుంది.

3. UKలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: UKలో ఈ ఫోన్ ప్రారంభ ధర £859 (సుమారు రూ. 91,975). అంటే UKలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ. 10,976 ఎక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: UKలో ఈ ఫోన్ ప్రారంభ ధర £999 (సుమారు రూ. 1,06,970). అంటే UKలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ. 6,971 ఎక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: UKలో ఈ ఫోన్ ప్రారంభ ధర £1,249 (సుమారు రూ. 1,33,740). అంటే UKలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.3,741 ఎక్కువ.

4. UAEలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: UAEలో ఈ ఫోన్ ప్రారంభ ధర 3,449 AED (సుమారు రూ. 81,040). UAE అంటే దుబాయ్‌లో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.41 ఎక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: UAEలో ఈ ఫోన్ ప్రారంభ ధర 3,899 AED (సుమారు రూ. 91,620). అంటే దుబాయ్‌లో ఈ ఫోన్ భారతీయ ధరతో పోలిస్తే దాదాపు రూ.8,379 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: UAEలో ఈ ఫోన్ ప్రారంభ ధర 5,099 AED (సుమారు రూ. 1,19,810). అంటే దుబాయ్‌లో ఈ ఫోన్ దాని భారతీయ ధర కంటే దాదాపు రూ.10,189 తక్కువ.

5. కెనడాలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: కెనడాలో ఈ ఫోన్ ప్రారంభ ధర $1,288.99 CAD (సుమారు రూ. 77,650). అంటే కెనడాలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.3,349 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: కెనడాలో ఈ ఫోన్ ప్రారంభ ధర $1,438.99 CAD (సుమారు రూ. 86,700). అంటే కెనడాలో ఈ ఫోన్ దాని భారతీయ ధరతో పోలిస్తే దాదాపు రూ.13,299 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: కెనడాలో ఈ ఫోన్ ప్రారంభ ధర $1,918.99 CAD (సుమారు రూ. 1,15,600). అంటే కెనడాలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.14,399 తక్కువ.

6. ఆస్ట్రేలియాలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: ఆస్ట్రేలియాలో ఈ ఫోన్ ప్రారంభ ధర AU$1,399 (సుమారు రూ. 76,400). అంటే ఆస్ట్రేలియాలో ఈ ఫోన్ దాని భారతీయ ధరతో పోలిస్తే దాదాపు రూ.4,599 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: ఆస్ట్రేలియాలో ఈ ఫోన్ ప్రారంభ ధర AU$1,699 (సుమారు రూ. 92,800). అంటే ఆస్ట్రేలియాలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.7,199 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: ఆస్ట్రేలియాలో ఈ ఫోన్ ప్రారంభ ధర AU$2,149 (సుమారు రూ. 1,17,360). అంటే ఆస్ట్రేలియాలో ఈ ఫోన్ దాని భారతీయ ధరతో పోలిస్తే దాదాపు రూ.12,639 తక్కువ.

7. ఫ్రాన్స్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర €962.05 (సుమారు రూ. 86,790). అంటే ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.5,791 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర €1,172.05 (సుమారు రూ. 1,05,730). అంటే ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ భారతీయ ధర కంటే దాదాపు రూ.5,731 ఎక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర €1,472.05 (సుమారు రూ. 1,32,790). అంటే ఫ్రాన్స్‌లో ఈ ఫోన్ మన దేశీయ మార్కెట్​లోని ధర కంటే దాదాపు రూ.2,791 ఎక్కువ.

8. చైనాలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర ¥6,499 (సుమారు రూ. 77,450). అంటే చైనాలో ఈ ఫోన్ దాని భారతీయ ధరతో పోలిస్తే దాదాపు రూ.3,549 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర ¥7,499 (సుమారు రూ. 89,350). అంటే చైనాలో ఈ ఫోన్ ధర మన దేశంలో కంటే దాదాపు రూ.10,649 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: చైనాలో ఈ ఫోన్ ప్రారంభ ధర ¥10,199 (సుమారు రూ. 1,21,550). అంటే చైనాలో ఈ ఫోన్ ధర భారత్ మార్కెట్​లో​ కంటే దాదాపు రూ.8,449 తక్కువ.

9. మలేషియాలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: మలేషియాలో ఈ ఫోన్ ప్రారంభ ధర RM 3,999 (సుమారు రూ. 77,820). అంటే ఈ ఫోన్ భారతీయ ధరతో పోలిస్తే మలేషియాలో దాదాపు రూ.3,179 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: మలేషియాలో ఈ ఫోన్ ప్రారంభ ధర RM 4,999 (సుమారు రూ. 97,300). అంటే ఈ ఫోన్ ధర మన దేశీయ మార్కెట్​లో కంటే మలేషియాలో దాదాపు రూ.2,699 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: మలేషియాలో ఈ ఫోన్ ప్రారంభ ధర RM 5,999 (సుమారు రూ. 1,16,740). అంటే మలేషియాలో ఈ ఫోన్ దాని భారతీయ ధరతో పోలిస్తే దాదాపు రూ.13,259 తక్కువ.

10. జర్మనీలో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర:

  • శాంసంగ్ గెలాక్సీ S25: జర్మనీలో ఈ ఫోన్ ప్రారంభ ధర 959.00 €(సుమారు రూ. 86,520). అంటే జర్మనీలో ఈ ఫోన్ భారతీయ ధరతో పోలిస్తే దాదాపు రూ.5,521 తక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్: జర్మనీలో ఈ ఫోన్ ప్రారంభ ధర 1,149.00 € (సుమారు రూ. 1,03,650). అంటే జర్మనీలో ఈ ఫోన్ భారతీయ ధర కంటే దాదాపు రూ.3,651 ఎక్కువ.
  • శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా: జర్మనీలో ఈ ఫోన్ ప్రారంభ ధర 1,449.00 € (సుమారు రూ. 1,30,720). అంటే జర్మనీలో ఈ ఫోన్ మన దేశంల ధర కంటే దాదాపు రూ.721 ఎక్కువ.

రాయల్ ఎన్​ఫీల్డ్ లవర్స్​కు షాక్- ఆ మోడల్​ సేల్స్​ను నిలిపివేసిన కంపెనీ!

వివో నుంచి అదిరిపోయే స్మార్ట్​ఫోన్లు- లాంఛ్​కు ముందే స్పెక్స్ లీక్!

కొత్త కారు కొనాలా?- అయితే వెంటనే త్వరపడండి- ఆలస్యం చేస్తే ఇక బాదుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.