Best Earphones Under Rs 1000 :నేడు ప్రతి ఒక్కరూ ఇయర్‌ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ప్రయాణాల్లో, ఫోన్ మాట్లాడడానికి, సంగీతం వినడానికి వీటిని వాడుతున్నారు. మరి మీరు కూడా మంచి ఇయర్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే రూ.1000 బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 ఇయర్‌ఫోన్స్ గురించి చూద్దాం.
1. Boult Audio Curve Max Specifications :
- డిజైన్ : ఇన్‌ఇయర్ కెనాల్ ఫోన్, వైర్లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్
- ఫీచర్లు : నాయిస్ క్యాన్సిలేషన్, స్వెట్ ప్రూఫ్, ఇన్లైన్ కంట్రోల్స్
- కనెక్టివిటీ : 5.3 బ్లూటూత్ వెర్షన్
- రేంజ్ : 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైమ్ : 100 గంటలు
- బ్యాటరీ : Li-ion
- ఛార్జింగ్ టైప్ : యూఎస్బీ
- ఛార్జింగ్ టైమ్ : 40 నిమిషాలు
- ధర : రూ.999
2. Boat Rockerz 235 Pro Specifications :
- డిజైన్ : ఇన్‌ఇయర్ కెనాల్ ఫోన్, వైర్లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్, 10 mm డ్రైవర్ సైజ్
- ఫీచర్లు : స్వెట్ ప్రూఫ్, ఇన్లైన్ కంట్రోల్స్
- కనెక్టివిటీ : 5.3 బ్లూటూత్ వెర్షన్
- రేంజ్ : 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైమ్ : 20 గంటలు
- బ్యాటరీ : Li-ion
- ఛార్జింగ్ టైప్ : యూఎస్బీ టైప్-సీ
- ఛార్జింగ్ టైమ్ : 60 నిమిషాలు
- ధర : రూ.799
3. Zebronics Jumbo Specifications :
- డిజైన్ : ఇన్‌ఇయర్ కెనాల్ ఫోన్, వైర్లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్, 10 mm డ్రైవర్ సైజ్
- ఫీచర్లు : నాయిస్ క్యాన్సిలేషన్, ఫోల్డబుల్ డిజైన్, ఇన్లైన్ కంట్రోల్స్
- కనెక్టివిటీ : బ్లూటూత్
- ప్లేబ్యాక్ టైమ్ : 160 గంటలు
- ఛార్జింగ్ టైప్ : యూఎస్బీ టైర్-సీ
- ధర : రూ.899
4. PTron Tangent Impulse Specifications :
- డిజైన్ : వైర్లెస్ మీడియం ఇయర్ టిప్ సైజ్ నెక్ బ్యాండ్ విత్ మైక్
- ఫీచర్లు : ఇన్లైన్ కంట్రోల్స్
- కనెక్టివిటీ : 5.3 బ్లూటూత్ వెర్షన్
- రేంజ్ : 10 మీటర్లు
- బ్యాటరీ : Li-ion
- ప్లేబ్యాక్ టైమ్ : 10 గంటలు
- ఛార్జింగ్ టైప్ : యూఎస్బీ టైప్-సీ
- ధర : రూ.799
5. Realme Buds 2 Specifications :
- డిజైన్ : ఇయర్ కెనాల్ ఫోన్, వైర్డ్ విత్ మైక్
- ఫీచర్లు : ఇన్లైన్ కంట్రోల్స్
- కనెక్టివిటీ : 3.5 ఎమ్ఎమ్ జాక్ ఆక్స్ఇన్
- ధర : రూ.534