Best Earbuds Under 2000 :మీరు మంచి ఇయర్‌బడ్స్ కొనాలని అనుకుంటున్నారా? మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక కంపెనీల ప్రోడక్ట్స్‌ను చూసి ఏం కొనాలో అర్థం కావడం లేదా? మరేం ఫర్వాలేదు. రూ.2000 బడ్జెట్లో ఉన్న బెస్ట్ ఇయర్‌బడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Boat Airdopes 141 ANC Buds :ఈ బోట్ ఎయిర్‌డోప్స్ 141 ANC అనేది 5.3 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.
- బ్రాండ్- బోట్
- బ్యాటరీ టైప్- Li-ion
- వారెంటీ- 1 సంవత్సరం
- గరిష్ఠ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్- 20000 Hz
- కలర్స్- బ్లాక్, గ్రీన్, వైట్
- కనెక్టివిటీ రేంజ్- 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైం- 42 గంటలు
- కనెక్టివిటీ- 5.3 బ్లూటూత్ వెర్షన్
- నాయిస్ క్యాన్సలెేషన్
Boat Airdopes 141 ANC Price :బోట్ ఎయిర్‌డోప్స్ 141 ANC ధర రూ.1,699గా ఉంది.
2. Boult Audio Z40 Pro Buds :నాయిస్ క్యాన్సలెేషన్ ఫీచర్‌తో, 90 నిమిషాల ఛార్జింగ్ టైంతో వస్తుంది ఈ బౌల్ట్ ఇయర్‌బడ్స్.
- బ్రాండ్- బౌల్ట్
- బ్యాటరీ టైప్- Li-ion
- వారెంటీ- 1 సంవత్సరం
- కలర్స్- ప్రో మిడ్నైట్, ప్రో డాన్, ప్రో జంగిల్, ప్రో లావెండర్
- కనెక్టివిటీ రేంజ్- 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైం- 8 గంటలు
- కనెక్టివిటీ- 5.3 బ్లూటూత్ వెర్షన్
Boult Audio Z40 Pro Price : బోల్ట్ బౌల్ట్ ఆడియో Z40 ప్రో ధర రూ.1,599గా ఉంది.
3. Anker Soundcore R50i Buds :మొబైల్ ఫోన్, కంప్యూటర్, ట్యాబ్లెట్ డివైజ్‌లన్నింటికీ కనెక్ట్ అయ్యే విధంగా ఈ యాంకర్ ఇయర్‌బడ్స్‌ను రూపొందించారు.
- బ్రాండ్- యాంకర్
- బ్యాటరీ టైప్- Li-ion
- వారెంటీ- 18 నెలలు
- కలర్స్- బ్లాక్
- కనెక్టివిటీ రేంజ్- 10 మీటర్లు
- ప్లేబ్యాక్ టైం- 30 గంటలు
- కనెక్టివిటీ- 5.3 బ్లూటూత్ వెర్షన్
Anker Soundcore R50i Price :యాంకర్ సౌండ్‌కోర్ ఆర్50ఐ ధర రూ.1,599గా ఉంది.