గచ్చిబౌలి సిద్దిఖ్‌నగర్‌లో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం - భయాందోళనలకు గురైన ప్రజలు | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 19 November 2024
Telangana Today Live: తెలంగాణ News Tue Nov 19 2024 లేటెస్ట్ వార్తలు- గచ్చిబౌలిలో ఒరిగిన 5 అంతస్తుల భవనం - భయాందోళనలో స్థానికులు
Published : Nov 19, 2024, 8:45 AM IST
|Updated : Nov 19, 2024, 11:00 PM IST
గచ్చిబౌలిలో ఒరిగిన 5 అంతస్తుల భవనం - భయాందోళనలో స్థానికులు
ఏపీ సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన - ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ ఇచ్చే యోచనలో ఏపీ సర్కారు - ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఆలోచన | Read More
పొలంలో పంట వ్యర్థాలు కాలుస్తున్నారా? - ఈ విషయాలు తెలిస్తే అలా చేయరు
పంట వ్యర్థాలను కాలిస్తే వచ్చే నష్టాలు అనేకం - పంట అవశేషాలు కాల్చడం వల్ల భూమిలో సేంద్రీయ కర్భన శాతం తగ్గుతుందన్న మంత్రి తుమ్మల | Read More
అక్కినేని నాగార్జున ఇంట్లో కుటుంబ సర్వే - అన్ని ప్రశ్నలకు వివరాలు చెప్పిన అమల
రాష్ట్రవ్యాప్తంగా సాగుతోన్న సమగ్ర కుటుంబ సర్వే - సినీనటుడు అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్లి వివరాలు సేకరించిన ఎన్యూమరేటర్లు - ప్రశ్నలకు సమాధానం చెప్పిన అక్కినేని అమల | Read More
వీడెవడండీ బాబు - బైక్ ఆపిన ట్రాఫిక్ పోలీస్ బాడీ కెమెరానే కొట్టేశాడు!
నారాయణ గూడ ఠాణా పరిధిలో ట్రాఫిక్ పోలీసులను బురిడీ కొట్టించిన ఓ మందుబాబు - డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేస్తున్న సమయంలో పోలీసు బాడీ కెమెరాతో ఉడాయింపు | Read More
రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి : సీఎం రేవంత్
కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు - ఒక్కసారి ఓడిస్తే ప్రజలకు మొహం చూపరా? - హనుమకొండలో ప్రజా పాలన - ప్రజా విజయోత్సవ సభ | Read More
పార్కు చేసిన స్కూటీలో ప్రత్యక్షమైన పాము - యజమాని షాక్
స్కూటీపై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బయటికొచ్చిన పాము - వెంటనే గమనించి ద్విచక్ర వాహనాన్ని ఆపిన యజమాని - గంట పాటు శ్రమించి బయటకు తీసిన స్థానికులు | Read More
అలర్ట్ - పడిపోతున్న ఉష్ణోగ్రతలు, ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు - పలు జిల్లాలకు అలర్ట్ - రాబోయో రోజుల్లో మరింత పెరగనున్న చలి | Read More
మద్యపానం నిషేధించడాన్ని కొనసాగిస్తున్న ఆదర్శ గ్రామం - మెదక్ జిల్లాలో ఓ ఊరి తీర్మానం
12 ఏళ్లుగా మద్యపానం నిషేధం కొనసాగిస్తున్న కాగిదంపల్లి - గ్రామంలో ప్రస్తుతం మంచి ప్రశాంత వాతావరణం ఉందన్న గృహిణులు | Read More
'సర్వే చేయడానికి మీ ఇళ్లకు రాను - మీరే పంచాయతీ కార్యాలయానికి రండి'
ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా కుటుంబ సర్వేలు - పంచాయతీ కార్యాలయానికి పిలిపించి ధ్రువపత్రాల ధ్రువీకరణ | Read More
అధికారులు తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు - అదే హైడ్రా ప్రధాన అజెండా : హైడ్రా కమిషనర్
ప్రభుత్వ అధికారులు తప్పు చేసినట్లుగా తేలినా కఠిన చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ రంగనాథ్ - ఆక్రమణలు చేసిన వారు ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరిక | Read More
కాంట్రాక్టు ఉద్యోగులకు హైకోర్టు షాక్ - క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో రద్దు
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవో రద్దు -సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను కొట్టేసిన హైకోర్టు - డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్లను క్రమబద్ధీకరించిన గత ప్రభుత్వం | Read More
కనీస అర్హత ఉన్నా విదేశాల్లో మీకు జాబ్ గ్యారెంటీ - ఎలాగో తెలుసుకోండి
కనీస అర్హతతో విదేశాల్లో భారీ ఉద్యోగ అవకాశాలు - రూ.లక్షల్లో జీతం - ఉచిత వసతి - టామ్‌కామ్ ద్వారా ఒప్పందాలు | Read More
ఇంటి భోజనం - ప్రత్యేక బ్యారక్ - పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తోటి ఖైదీలతో కాకుండా నరేందర్‌రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం | Read More
గ్రూప్-3 పరీక్షకు సగం మందే హాజరు - కారణాలు ఇవేనా?
గ్రూప్-3 పరీక్షకు హాజరైంది సగం మంది మాత్రమే - ఆది, సోమవారాల్లో జరిగిన పరీక్షకు హాజరైంది కేవలం 50 శాతం | Read More
'నిను వీడని నీడను నేనే' - వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత
కొండపైకి ఎక్కుతూ కనిపించిన రెండు చిరుత పులులు - భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నామంటున్న స్థానికులు | Read More
కాళ్ల పారాణి ఆరకముందే కాటేసిన కాలం - ఉన్నట్టుండి నవ వధువు మృతి
పెళ్లైన కొన్ని గంటల్లోనే నవ వధువు మృతి - పుట్టింటి నుంచి వెళ్లిన నవ వధువు సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలోపు కాటేసిన విధి | Read More
మిథనాల్ తయారీలోకి 'సింగరేణి' - ఆ ప్రయోగం సక్సెస్ అయితే భారీ ప్లాంట్
సింగరేణిలో మరో వినూత్న వ్యాపారానికి శ్రీకారం - కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ ఉత్పత్తి - డిసెంబర్ నాటికి పనులు పూర్తి | Read More
'నేను ఇప్పుడు విచారణకు రాలేను' : పోలీసులకు రామ్‌గోపాల్ వర్మ వాట్సప్ మెసెజ్
పోలీసుల విచారణకు గైర్హాజరైన సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ - తనకు సమయం కావాలంటూ వాట్సప్‌లో మెసెజ్ | Read More
నిజామాబాద్ మేయర్ భర్తపై ఆటో డ్రైవర్ దాడి - అదే కారణం!
నిజామాబాద్ మేయర్ భర్తపై దాడి - సుత్తితో దాడి చేసిన ఆటో డ్రైవర్ - ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మేయర్ భర్త | Read More
కోర్టు ఎదుట రెండువర్గాల మధ్య ఘర్షణ - పిడిగుద్దులు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులు
కోర్టు ఎదుట పరస్పర దాడులు చేసుకున్న రెండు వర్గాలు - పలువురికి గాయాలు - పెద్దపల్లి జిల్లాలో ఘటన | Read More
నడిరోడ్డుపై అఘోరి హల్‌చల్ - కనిపించిన వారిపై త్రిశూలంతో దాడి
మంగళగిరి జాతీయ రహదారిపై మహిళా అఘోరి హల్‌చల్ - స్థానికులపై త్రిశూలంతో దాడి - ఓ యువకుడికి విరిగిన కాలు | Read More
ఆ '1' మార్కు - 4 ప్రభుత్వ ఉద్యోగాలను తెచ్చిపెట్టింది
మలుపు తిప్పిన ఒక్క మార్కు - కసితో చదివి వరుసగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు | Read More
కొరియర్ బాయ్‌పై కంప్లైంట్ చేద్దామని చూస్తే - అకౌంట్లో ఉన్న రూ.4.70 లక్షలు గోవిందా
ఫిర్యాదు చేయడానికి రూ.10 చెల్లించాలని సందేశం - బాధితుడు చెల్లిస్తుండగా వాట్సాప్‌లో ఏపీకే ఫైల్ - క్లిక్ చేయగానే అకౌంట్లో ఉన్న డబ్బు మాయం | Read More
భార్య.. భర్త.. ఓ దోపిడీ - పోస్టాఫీసులో ఉద్యోగ దంపతుల భారీ మోసం
పోస్టాఫీసులో భారీ స్థాయిలో గోల్‌మాల్ - దాదాపు రూ.30 లక్షల వరకు స్వాహా చేసిన దంపతులు | Read More
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపై యూటర్న్ - మూడుసార్లు కాదు రెండుసార్లు మాత్రమే ఛాన్స్
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్ణయంలో యూ టర్న్ - గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే అవకాశం - ప్రకటించిన ఐఐటీ కాన్పూర్ | Read More
అమ్మొచ్చేసిందంటూ తల్లి దగ్గరకు పరుగెత్తింది - చేరేలోపే ఆ చిన్నారి ప్రాణాలొదిలింది
ఖమ్మం జిల్లాలో విషాద ఘటన - పరీక్ష రాసి ఇంటికొచ్చిన తల్లిని చూసి అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లిన చిన్నారి - చేరేలోపే ప్రాణాలొదిలి అనంతలోకాలకు | Read More
ఫ్రెండ్ వివాహేతర సంబంధానికి సాయం - 3 రోజులకే శవమై తేలిన యువకుడు
స్నేహితుడి వివాహేతర సంబంధానికి సాయం - స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించిన పోలీసులు - అవమానంగా భావించి ఆత్మహత్య | Read More
రాష్ట్రంలో నేటి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీల నిరవధిక బంద్ - సెమిస్టర్లూ లేనట్లే! - కారణమిదే
నేటి నుంచి ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బంద్ - రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వలేదని యాజమాన్యాల నిర్ణయం - ప్రభుత్వం డబ్బులు విడుదల చేసే వరకూ కొనసాగనున్న బంద్ | Read More
ఇన్‌స్టాలో పరిచయం - ఫ్రెండ్ రూమ్‌లో వివాహం - అంతా అయిపోయాక?
హైదరాబాద్‌లోని మియాపూర్‌లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం - తుక్కుగూడలోని కనుగొన్న పోలీసులు - నవంబరు 10న కనిపించకుండా పోయిన బాలిక - ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి హంతకుడు | Read More