- విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోంది: సీఎం
- స్పీకర్ పట్ల కూడా దారుణంగా వ్యవహరించారు
- తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉంది
- రావి నారాయణ, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి వారు భూపోరాటాలు చేశారు
- తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి: సీఎం
- భూమిని కాపాడుకునే ప్రయత్నంలో దొడ్డి కొమురయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయారు
- సర్వం ఒడ్డి పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారు
- పేదల భూములు రక్షించేందుకే పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు చేశారు
- భూమిలేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టింది
LIVE UPDATES : విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోంది: సీఎం - TS ASSEMBLY SESSION LIVE UPDATES
Telangana Assembly Session Live Updates (ETV Bharat)
Published : 6 hours ago
|Updated : 43 minutes ago
ఆరోరోజు కొనసాగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు. భూ భారతి బిల్లుపై అసెంబ్లీలో ప్రారంభమైన చర్చ. శాసనమండలి ముందుకు జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు
LIVE FEED
శాసనసభలో కొనసాగుతున్న బీఆర్‌ఎస్ సభ్యుల ఆందోళన
ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్ చేయాలి: అక్బరుద్దీన్
- సభను ఆర్డర్‌లో పెట్టాలని అక్బరుద్దీన్ విజ్ఞప్తి
- ఆందోళన చేసే సభ్యులను సస్పెండ్ చేయాలని కోరిన అక్బరుద్దీన్
- ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్ చేయాలి: అక్బరుద్దీన్
- ధరణి వల్ల వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి: అక్బరుద్దీన్
- ధరణిలో ఉన్న లోపాలను సరిచేసి రైతులు న్యాయం చేయాలి: అక్బరుద్దీన్
- కోదండరామ్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టాలి: అక్బరుద్దీన్
- భూ భారతి బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదించిన అక్బరుద్దీన్
- రాష్ట్రావ్యాప్తంగా భూ సర్వే చేయాలని కోరుతున్నా: అక్బరుద్దీన్
ధరణిలో అక్రమాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేయించాలి : మంత్రి పొంగులేటి
- ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల ఏం ప్రయోజనం ఉండదు
- ధరణిలో అక్రమాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ చేయించాలి
- శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల పెద్ద ఎత్తున నినాదాలు
- బీఆర్‌ఎస్ సభ్యుల నినాదాల మధ్యే భూభారతి చట్టంపై చర్చ
భూ భారతి చట్టం ప్రజల చట్టం: మంత్రి పొంగులేటి
- పేదోడికి చెందాల్సిన ఆస్తులు పేదోడికే అప్పగిస్తాం: మంత్రి పొంగులేటి
- ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ధరణిని బంగాళాఖాతంలో కలిపాం: పొంగులేటి
- లోపభూయిష్టమైన ధరణి చట్టాన్ని ప్రక్షాళన చేశాం: మంత్రి పొంగులేటి
- భూ భారతి చట్టం వల్ల ప్రజలు, పేదలు, రైతులకు న్యాయం: మంత్రి పొంగులేటి
- భూ భారతి చట్టం ప్రజల చట్టం: మంత్రి పొంగులేటి
- ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను ఏర్పాటు చేస్తాం: మంత్రి పొంగులేటి
- ధరణిలో జరిగిన అవకతవకలపై పరిశీలిస్తాం: మంత్రి పొంగులేటి
- ధరణిలో అక్రమాలు చేసి లాక్కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం: పొంగులేటి
- సభను తప్పుదోవ పట్టించేలా బీఆర్‌ఎస్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు: పొంగులేటి
- అబద్ధాలతో కాలం గడపాలని బీఆర్‌ఎస్ యత్నిస్తుంది: పొంగులేటి: పొంగులేటి
- ప్రతిపక్ష నేత సభకు రారు.. ప్రతిపక్ష నేత పాత్ర పోషించరు: పొంగులేటి
- అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని బీఆర్‌ఎస్ చూస్తుంది: పొంగులేటి
- రౌడీలు, గూండాల్లా బీఆర్‌ఎస్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు: పొంగులేటి
- బీఆర్‌ఎస్ నేతలు రోజుకో డ్రామా చేస్తున్నారు: మంత్రి పొంగులేటి
- బీఆర్‌ఎస్ దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారు: మంత్రి పొంగులేటి
నిరసనల మధ్యే కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రసంగం
- నిరసనల మధ్యే కొనసాగుతున్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రసంగం
- భూభారతి చట్టం ద్వారా రెవెన్యూ ట్రిబ్యూనల్‌ను ఎప్పటిలోపు తెస్తారు?
- ధరణి సభ్యులపై ఐదుగురితో కమిటీ వేసి ఏడాది అయ్యింది
- బీఆర్‌ఎస్ నేతల నిరసనల మధ్య కొనసాగుతున్న అసెంబ్లీ
- నిరసనల మధ్యే భూభారతిపై కొనసాగుతున్న చర్చ
- నిరసనలు ఉంటే బయట తెలపాలి: మంత్రి శ్రీధర్‌బాబు
- భూభారతి బిల్లుపై రాష్ట్ర ప్రజలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన సభాపతి సమావేశం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన సభాపతి సమావేశం
- సభ జరిగేందుకు సహకరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరిన స్పీకర్
- సభ జరిగేందుకు సహకరిస్తాం: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- ఫార్ములా-ఈపై చర్చకు సభలో అనుమతివ్వాలని కోరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- సభానాయకుడైన సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్న సభాపతి
ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇచ్చే మంచి సూచనలు చట్టంలో పెట్టాలని అనుకున్నాం : శ్రీధర్ బాబు
- కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివారు
- పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి ధరణిని తయారుచేశారని అనుకునేవాళ్లం
- ధరణి చట్టానికి మూడేళ్లకే వందేళ్లు నిండాయి: మంత్రి పొంగులేటి
- ఇందిరమ్మ రాజ్యంలో 1971లో చేసిన చట్టం 49 సంవత్సరాలు ప్రజల్లో ఉంది
- భూ భారతి బిల్లుకు సంబంధించి హరీశ్‌రావు కూడా అనేక సూచనలు ఇచ్చారు
- భూ భారతి బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచనలు ఇస్తారని ఆశించాం
- ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇచ్చే మంచి సూచనలు చట్టంలో పెట్టాలని అనుకున్నాం
- బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ కొన్ని నిమిషాలే సభలో ఉన్నారు
- సభలో జరిగిన అంశం బాధాకరం.. దురదృష్టకరం: మంత్రి పొంగులేటి
- భూ భారతి బిల్లును ఆమోదించకుండా ప్రయత్నం చేస్తున్నారు: పొంగులేటి
- సభ్య సమాజం సిగ్గుపడేలా బీఆర్‌ఎస్ సభ్యుల తీరు ఉంది: మంత్రి పొంగులేటి
- సభలో గూండాగిరి, దౌర్జన్యం, రౌడీయిజం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పీకర్‌ను కోరుతున్నా
- ధరణిలో తప్పులతడకలు నాటి సీఎం కేసీఆర్‌కు తెలుసు: మంత్రి పొంగులేటి
- ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం సభ, తెలంగాణ ప్రజలను అవమానించడమే
సభలో జరిగిన అంశం బాధాకరం - దురదృష్టకరం: మంత్రి పొంగులేటి
- హరీశ్‌రావు తీరు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసే విధంగా ఉంది: స్పీకర్
- సభను తప్పుదోవ పట్టించడం సరికాదు: స్పీకర్
- భూ భారతి ముఖ్యమైన బిల్లు: స్పీకర్
- ప్రజలకు సంబంధించిన బిల్లులపై చర్చల వేళ ఇలా ప్రవర్తించడం సరికాదు: స్పీకర్
- భూ భారతి బిల్లు ఆమోదం పొందాక బీఆర్‌ఎస్ సభ్యులను నా ఛాంబర్‌కు పిలుస్తా
- బిల్లు తర్వాత అయినా అవకాశం ఇవ్వాలని అడిగాం
- ఒకే ఒక మంత్రి శాసనసభలో ఉన్నారు
- ప్రధానమైన ఈ రేసింగ్ అంశంపై చర్చ పెట్టాలని స్పీకర్‌ను కోరాం
స్పీకర్‌ను అవమానించిన బీఆర్‌ఎస్ సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలి : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- స్పీకర్‌ను అవమానించిన బీఆర్‌ఎస్ సభ్యుల సభ్యత్వం రద్దుకు డిమాండ్ చేస్తున్నాం
- దళితుడు స్పీకర్ అయినందునే పేపర్లు చించి విసిరాలు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- దళితుడిని కించపరచడం తెలిసిన దుర అహంకారానికి నిదర్శనమే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన
- దళితుడైన స్పీకర్‌ను పరుషపదాలతో మాట్లాడారు.. పేపర్లు అతనివైపు విసిరారు
- గతంలో సంపత్‌కుమార్ పేపర్ విసిరేస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలనూ సస్పెండ్ చేయాలని స్పీకర్, సీఎంను కోరుతున్నా
- కబ్జా చేసిన భూముల బండారం బయటపడుతుందనే గందరగోళం సృష్టించారు
- హరీశ్‌రావు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, ఆనాటి ప్రభుత్వ పెద్దలు ధరణిని అడ్డుపెట్టుకొని పేదల భూములు లాక్కొన్నారు
- లాక్కొన్న పేద ప్రజల భూముల వ్యవహారం బయటపడుతుందనే సభను అడ్డుకున్నారు
- స్పీకర్ ఛైర్‌ను బీఆర్‌ఎస్ సభ్యులు అవమానపరిచారు
- స్పీకర్‌ను అవమానించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి
బీఆర్‌ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- బీఆర్‌ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుతో ప్రజల్లో తిరగలేమని సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
- తప్పులు బయటపడతాయని డ్రామా ఆడుతున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- ఫార్ములా- ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసు నమోదైంది: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- ఏసీబీ దర్యాప్తు చేస్తున్న కేసును శాసనసభలో చర్చించకూడదన్న ఇంగితం లేకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించారు
- రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల భూములను ఒక సామాజికవర్గం కొల్లగొట్టింది
- కొల్లగొట్టిన భూముల వ్యవహారం బయటపడుతుందనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభను జరగనివ్వట్లేదు
సనసభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం
- శాసనసభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం
- ఫార్ములా- ఈ రేస్‌పై చర్చించాలని పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- ఫార్ములా- ఈ రేస్ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమన్న స్పీకర్
- బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం: స్పీకర్
- రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి బిల్లు చేశాం.. దానిపై చర్చించాక మీతో మాట్లాడతాను: స్పీకర్
- ఒక సభ్యుడి గురించి రాష్ట్ర శ్రేయస్సును, సభా సమయాన్ని వృధా చేయడం పొరపాటు: స్పీకర్
కేటీఆర్‌పై అక్రమ కేసును ఎత్తివేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
- శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
- ఫార్ములా-ఈ అంశంపై చర్చ జరగాలని బీఆర్ఎస్ సభ్యుల డిమాండ్
- ఆందోళన విరమించాలని కోరినప్పటికీ పట్టు వీడని సభ్యులు
- శాసన మండలి 15 నిమిషాలు వాయిదా వేసిన మండలి ఛైర్మన్
- కేటీఆర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎమ్మెల్సీల డిమాండ్
శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
- శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
- ఫార్ములా-ఈ అంశంపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టు
అసెంబ్లీ నడిచేటప్పుడు ఎమ్మెల్యేపై ఫార్ములా ఈ- కార్ కేసు పెట్టారు: హరీశ్‌రావు
- బిల్లు అంశం తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం: స్పీకర్
- అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారు: హరీశ్‌రావు
- ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో స్పీకర్‌ను ఛాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశాం: హరీశ్‌రావు
- ఫార్ములా-ఈ కార్ రేస్ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారు: హరీశ్‌రావు
- కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు: హరీశ్‌రావు
- మేం ఎలాంటి తప్పు చేయలేదు..: హరీశ్‌రావు
- రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా- ఈ రేస్ నిర్ణయం తీసుకున్నాం: హరీశ్‌రావు
- మేం తప్పు చేశామంటున్నారు.. సభలో చర్చించి అదేదో చెప్పాలి: హరీశ్‌రావు
- మేం తప్పు చేయలేదు.. రాష్ట్రం కోసం చేశామని కేటీఆర్ చెప్పారు: హరీశ్‌రావు
- ఫార్ములా-ఈ రేస్ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే సహకరిస్తాం: హరీశ్‌రావు
- అసెంబ్లీ నడిచేటప్పుడు ఎమ్మెల్యేపై ఫార్ములా ఈ- కార్ కేసు పెట్టారు: హరీశ్‌రావు
- పెట్టింది అక్రమ కేసు కాకుంటే.. వెంటనే సభలో చర్చించాలి: హరీశ్‌రావు
ది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం : స్పీకర్
- ఫార్ములా ఈ-రేస్‌పై చర్చకు బీఆర్‌ఎస్ పట్టు
- ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశమన్న స్పీకర్
- మీరు అడిగేది వ్యక్తికి సంబంధించింది: స్పీకర్

ఫార్మలా- ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలి.. లేకుంటే సభ జరగనివ్వం: జగదీశ్‌రెడ్డి
- ఫార్మలా- ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలి.. లేకుంటే సభ జరగనివ్వం: జగదీశ్‌రెడ్డి
- ఫార్మలా- ఈపై సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్ధం: జగదీశ్‌రెడ్డి
- స్పీకర్ పార్టీ నేతగా వ్యవహరించొద్దు: మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి.
- ఫార్మలా- ఈ అసెంబ్లీలో చర్చించాటనికి ప్రభుత్వానికి భయమెందుకు?: జగదీశ్‌రెడ్డి
నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- శాసనసభకు చేరుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- గ్యారెంటీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని నినాదాలు
- ఆరోరోజు కొనసాగనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు
- ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం రద్దు
- ఇవాళ ఉదయం 10 గంటలకు "భూ భారతి'' బిల్లుపై అసెంబ్లీలో చర్చ
- ఇవాళ శాసనమండలి ముందుకు జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు
- ఇవాళ శాసనమండలి ముందుకు మున్సిపాలిటీల సవరణ బిల్లు ఇవాళ శాసనమండలి ముందుకు పంచాయతీరాజ్ సవరణ బిల్లు
- శాసనమండలిలో బిల్లులు ప్రవేశపెట్టనున్న మంత్రి సీతక్క
- ఇవాళ శాసన మండలిలో రైతు భరోసా విధి విధానాలపై లఘు చర్చ

Last Updated : 43 minutes ago