తెలంగాణ

telangana

ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 7 October 2024 

తెలంగాణ టుడే వార్తలు - Mon Oct 07 2024: Telangana News Live- అప్పుడు వార సంతల్లో దుస్తులు అమ్మి - ఇప్పుడు జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్​తో టీచర్ కొలువు - Garment Seller Select for DSC

By Telangana Live News Desk

Published : 5 hours ago

Updated : 5 minutes ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

11:46 AM, 07 Oct 2024 (IST)

అప్పుడు వార సంతల్లో దుస్తులు అమ్మి - ఇప్పుడు జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్​తో టీచర్ కొలువు - Garment Seller Select for DSC

చదువుకు విరామం వచ్చినా - నిరుత్సాహపడకుండా లక్ష్యానికి చేరుకున్న మంచిర్యాల వాసి - డీఎస్సీలో జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్ కైవసం | Read More

ETV Bharat Live Updates - GARMENT SELLER RAJU SUCCESS STORY

10:31 AM, 07 Oct 2024 (IST)

ఉతక్కుండానే జీన్స్ పదేపదే ధరిస్తున్నారా? - మీకు స్కిన్​ ఇన్​ఫెక్షన్లు గ్యారెంటీ! - Skin Problems by Jeans Pants

జీన్స్‌ ప్యాంట్లను ఉతక్కుండా మళ్లీ మళ్లీ వాడుతున్న వారికి అలర్ట్ - ఉస్మానియా వైద్యుల అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి | Read More

ETV Bharat Live Updates - SKIN PROBLEMS IN DAILY LIFE

09:44 AM, 07 Oct 2024 (IST)

'చౌక'గా కొనుగోలు చేసి - రూ.కోట్లు కొల్లగొడుతున్నారు - సముద్రాలు దాటుతున్న రేషన్​ బియ్యం - PDS Rice Mafia in Khammam

ఆఫ్రికా దేశాలకు అక్రమంగా నౌకల్లో సరఫరా అవుతున్న రేషన్​ బియ్యం - ఖమ్మం మీదుగా ఏపీకి వెళుతుండగా పట్టుబడుతున్న బియ్యం లారీలు - ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలోనే 129 కేసులు నమోదు | Read More

ETV Bharat Live Updates - PDS RICE MAFIA IN TELANGANA

09:30 AM, 07 Oct 2024 (IST)

'పెళ్లికి భాజా మోగింది - కుమారి శ్రీమతి కానుంది' - రాబోయే 3 నెలల్లో ఒక్కటి కానున్న 5 వేల జంటలు - Weddings in Hyderabad

రాబోయే మూడు నెలలు పెళ్లిల సీజన్- బ్యాంకెట్‌ హాళ్లు, ఫంక్షన్‌ హాళ్లకు ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌లు | Read More

ETV Bharat Live Updates - WEDDING SEASON IN HYDERABAD

08:53 AM, 07 Oct 2024 (IST)

ఆస్తి కోసం అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు - సహజ మరణంగా అందరినీ నమ్మించి, ఇలా దొరికిపోయారు - Man killed Father in law

ఆస్తి కోసం అత్త సహాయంతో మామను చంపిన ఇల్లరికం అల్లుడు - అనుమానంతో ఫిర్యాదు చేసిన చిన్న కుమార్తె - పోలీసుల విచారణలో వెలుగులోకి హత్య ఘటన | Read More

ETV Bharat Live Updates - MAN KILL FATHER IN LAW IN NIZAMABAD

07:30 AM, 07 Oct 2024 (IST)

'మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం - ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రుణమాఫీ' : మోదీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ - CM REVANTH LETTERS TO PM MODI

మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్‌ - పంట రుణమాఫీ నిధుల గణాంకాలను వివరిస్తూ ప్రధానికి లేఖ | Read More

ETV Bharat Live Updates - CM REVANTH ON CROP LOAN WAIVER

06:49 AM, 07 Oct 2024 (IST)

ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లిన యువకుడు - తాళి కట్టించిన బంధువులు - Man married Minor for Relatives

ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికి వచ్చిన యువకుడు - పెద్దల సమక్షంలో యువకుడితో బాలికకు తాళి కట్టించిన బంధువులు - చివరకు ఏమైందంటే? | Read More

ETV Bharat Live Updates - YOUNG MAN MARRIED MINOR IN AP

06:47 AM, 07 Oct 2024 (IST)

'ప్రజలు కోరుకున్నట్లు, రైతు సమస్యలు తీరేట్లు - త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం' - New Revenue Act 2024 in Telangana

రాష్ట్రంలో త్వరలోనే నూతన రెవెన్యూ చట్టం-2024 తీసుకురానున్నట్లు ప్రకటించిన మంత్రి పొంగులేటి - ఎంసీహెచ్‌ఆర్‌డీలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో విస్తృత స్థాయి సమావేశం | Read More

ETV Bharat Live Updates - తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం
Last Updated : 5 minutes ago

ABOUT THE AUTHOR

...view details