సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన ప్రకటన - ఇక జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని వ్యాఖ్య | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 21 November 2024
Todays Telangana News Live: లేటెస్ట్ వార్తలు Thu Nov 21 2024- ఇక జన్మలో రాజకీయాల గురించి మాట్లాడను - నటుడు పోసాని సంచలన ప్రకటన
Published : Nov 21, 2024, 8:45 AM IST
|Updated : Nov 21, 2024, 10:42 PM IST
ఇక జన్మలో రాజకీయాల గురించి మాట్లాడను - నటుడు పోసాని సంచలన ప్రకటన
లగచర్ల ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం - గ్రామానికి రానున్న ప్రత్యేక బృందం
లగచర్ల ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ - రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశం | Read More
అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పురుగుల అల్పాహారం
పాఠశాలలో భోజనం వికటించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మళ్లీ పురుగులు ఉన్న అల్పాహారం - ఆందోళనలో తల్లిదండ్రులు | Read More
ఐఎస్‌బీకి రామోజీ ఫౌండేషన్ రూ.30 కోట్ల భారీ విరాళం
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)కి రామోజీ ఫౌండేషన్ భారీ విరాళం - రూ.30కోట్ల విరాళం అందజేసిన రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ సీహెచ్ కిరణ్ - 430 సీట్ల అంతర్జాతీయస్థాయి ఆడిటోరియం నిర్మాణానికి విరాళం | Read More
'క్యాట్' ఎగ్జామ్‌కు సిద్ధమయ్యారా ? - పరీక్ష రాసే ముందు ఇవి తెలుసుకోండి !
దేశవ్యాప్తంగా నవంబర్ 24న జరగనున్న కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024 - ఎన్నో నెలలుగా సన్నద్ధమవుతున్న విద్యార్థులు తుది మెరుగులు ఎలా దిద్దుకోవాలో చూద్దాం | Read More
ఆర్గానిక్ ఎరువులు కొంటున్నారా? - ఓసారి చెక్ చేసుకోండి అది 'ఉప్పు' కావొచ్చు
ఏపీలోని గుంటూరులో నకిలీ ఆర్గానిక్ ఎరువుల విక్రయాలు - తనీఖీల్లో బట్టబయలు - 6వేల కిలోల నకిలీ ఎరువులు స్వాధీనం | Read More
బడి పిల్లల బ్యాగు బరువు ఎంత ఉండాలో తెలుసా? - భారం పెరిగితే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం
రోజురోజుకు పెరుగుతున్న స్కూల్ బ్యాగ్ బరువు - నిబంధనలు పట్టించుకోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు - అధిక బరువుతో పిల్లల ఎముకల పెరుగుదలపై తీవ్ర ప్రభావమన్న వైద్యులు | Read More
సీతారాముల కల్యాణానికి ఖరారైన ముహూర్తం - నవమి వేడుకల వివరాలు ప్రకటించిన భద్రాద్రి ఆలయం
భద్రాచలం ఆలయ 2025 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ - వచ్చే ఏడాది ఏప్రిల్ 6న సీతారాముల కల్యాణం - షెడ్యూల్ ప్రకటించిన భద్రాద్రి ఆలయ అధికారులు | Read More
ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? : ఎక్స్ వేదికగా ప్రశ్నించిన కవిత
అదానీ వ్యవహారంపై 'ఎక్స్'లో స్పందించిన ఎమ్మెల్సీ కవిత - ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? అని ట్వీట్ - బెయిల్‌పై విడుదలైన తరువాత తొలిసారిగా ట్వీట్ చేసిన కవిత | Read More
ఇంటర్ అర్హత తోనే సర్కారీ కొలువులు - ఎలాగో తెలుసుకోండి
ఇంటర్మీడియట్ అర్హతతో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఉద్యోగాలు - సంవత్సరానికి పక్కాగా వచ్చే నోటిఫికేషన్లు ఇవిగో! | Read More
ఇక తెలుగు మీడియంలోనే 'పది' పరీక్షలు రాయొచ్చు
తెలుగులోనూ పరీక్షలు రాసుకునేలా అవకాశమిచ్చిన ఏపీ ప్రభుత్వం - ఆంగ్లంలో ఇబ్బంది పడే విద్యార్థులకు దక్కిన ఊరట - ప్రధానోపాధ్యాయులు కోరడంతో స్పందించిన ప్రభుత్వం | Read More
అదానీ స్కామ్ సొమ్ములో జగన్ రెడ్డికి వాటాలు! - ఆ ఒప్పందం గురించి చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఎఫ్‌బీఐ
అదానీ కేసులో మాజీ సీఎం జగన్ - సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో లంచం ఇచ్చినట్లు ఆరోపణలు - జగన్‌తో అదానీ భేటీ తర్వాత డీల్ కుదిరినట్లు బ్రూక్లిన్ కోర్టులో అభియోగాలు | Read More
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు - ఒక్కో అంతస్థుకు రూ.లక్ష నుంచి రూ.5లక్షలు లంచం!
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు - 40, 50గజాల స్థలాల్లోనే ఆరు, ఏడు అంతస్తులు - అంతస్తుకు రూ.లక్ష నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటున్న అధికారులు | Read More
'నేను ప్రేమించిన అమ్మాయితోనే మాట్లాడతావా..' ఇంటర్ విద్యార్థిపై ప్రేమోన్మాది దాడి
అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం - నలుగురు యువకుల దౌర్జన్యం - వీడియో తీసి మరి సోషల్ మీడియాలో పోస్ట్ | Read More
తక్కువ ధరకే వస్తున్నాయని ఎక్కడపడితే అక్కడ ఆహార పదార్థాలు కొంటున్నారా? - మీరు రిస్క్‌లో పడినట్లే!
హైదరాబాద్‌లో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్ - నగరంలోని 100 హోటళ్లకు కల్తీ అల్లం పేస్ట్ - 30 ఛాయ్ బండ్లకు నకిలీ టీ పొడి సరఫరా | Read More
బ్యాంక్ లాకర్లో బంగారం దాచిపెడుతున్నారా? అయితే ఆర్బీఐ రూల్స్ ఇవే
బ్యాంక్‌లో దాచిపెట్టిన బంగారం, డబ్బులు పోతే ఏం చేయాలి? బ్యాంక్‌లు తిరిగి మన సొమ్ము మనకు ఇస్తాయా? ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి | Read More
ఏపీ డిప్యూటీ సీఎం దాకా వెళ్లిన 'BMW' కార్ల పంచాయతీ - అసలేమైందంటే?
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో చిక్కిన ఖరీదైన కార్లు - కొన్ని రోజులు వాడిన ప్రభుత్వాధికారులు - ఇప్పుడు మాత్రం హైదరాబాద్ రోడ్లపై రయ్ రయ్ | Read More
గ్రూప్స్ -2 అభ్యర్థులకు అలర్ట్ - డిసెంబర్ 9నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్
డిసెంబర్ 9 నుంచి గ్రూప్ 2 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం - డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు | Read More
అమ్మ బాబోయ్..! తరగతి గదిలో పాము పుట్ట
తరగతి గదిలో పాము పుట్ట - ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు - తుర్కపల్లిలో ఘటన | Read More
ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే గ్రూప్-2 కొలువు మీదే - మరో 24 రోజులే సమయం
ఇటీవల ముగిసిన డీఎస్సీ, గ్రూప్-3 పరీక్షల ఉద్యోగాలు - ఇక డిసెంబరులో అందరీ గురి గ్రూప్-2 పైనే - ఉద్యోగం సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన - మరో 24 రోజుల్లో గ్రూప్-2 | Read More
'అద్దెకు ఉన్నాము సర్.. ఇంట్లో విలువైన సామాన్లు ముక్కలైపోయాయి' - బాధితుల కంటతడి
గచ్చిబౌలి భవనాన్ని పూర్తిగా కూల్చివేసిన అధికారులు - మంగళవారం ఉన్నట్లుండి ఒక్కసారిగా పక్కకు ఒరిగిన బిల్డింగ్ - సురక్షితంగా బయటపడ్డ 50 మంది | Read More
'తల్లీ.. బంగారం ఇవ్వమ్మా' - కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా
కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా - ఊరెళ్తూ కుమార్తెకు ఇంట్లో దాచిపెట్టమని ఇచ్చిన 30 తులాల బంగారాన్ని తిరిగి ఇవ్వమంటే ఇవ్వట్లేదని తల్లిదండ్రుల ఆవేదన. | Read More
మానవత్వం మరచిపోయి - రెండు కాళ్లు నుజ్జునుజ్జయి ఉంటే ఫొటోలు కోసం పోటీ
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ - నుజ్జునుజ్జయిన ద్విచక్రవాహనదారుడి కాళ్లు - బాధితుడు ప్రాణాలు కాపాడాలని వేడుకున్న కనికరించని జనాలు - అంబులెన్స్ వచ్చే తీసుకెళ్లేలోగా వ్యక్తి మృతి - కీసర ఓఆర్ఆర్పై జరిగిన దుర్ఘటన | Read More
ఇక గజగజలే - రానున్న వారం రోజుల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రానున్న వారం రోజుల్లో 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు - శీతల సమయాల్లో ఇన్‌ఫ్లూయెంజా పంజా విసిరే అవకాశం | Read More