ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 22 November 2024 

Latest Telangana News - Fri Nov 22 2024 తెలంగాణ లైవ్ వార్తలు- రూ. 5,260 కోట్ల పెట్టుబడులు, 12 వేల మందికి ఉద్యోగాలు - ప్రభుత్వంతో 6 ఫార్మా కంపెనీల ఒప్పందం

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Telangana Live News Desk

Published : Nov 22, 2024, 8:45 AM IST

Updated : Nov 22, 2024, 9:48 PM IST

09:47 PM, 22 Nov 2024 (IST)

రూ. 5,260 కోట్ల పెట్టుబడులు, 12 వేల మందికి ఉద్యోగాలు - ప్రభుత్వంతో 6 ఫార్మా కంపెనీల ఒప్పందం

ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం - 6 కంపెనీలతో ఎంవోయూలు - దాదాపు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న 6 ఫార్మా కంపెనీలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TELANGANA GOVT WITH 6 COMPANIES

09:00 PM, 22 Nov 2024 (IST)

అడవుల్లో అలజడి - ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు - భయాందోళనలో గిరిపుత్రులు

ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇద్దరిని దారుణంగా చంపిన మావోయిస్టులు - పోలీసులకు తమ సమాచారం ఇస్తున్నారని ఆరోపణ - మావోయిస్టుల చర్యలతో గిరిజనుల్లో భయాందోళన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MAOIST KILL 2 PERSONS IN TELANGANA

07:18 PM, 22 Nov 2024 (IST)

కొన్నిసార్లు మనుసును చంపుకొని పని చేయాల్సి వస్తోంది : రంగనాథ్

నిర్మాణాలు కూల్చి చెరువులు కాపాడటం హైడ్రా ఉద్దేశం కాదన్న రంగనాథ్ - చెరువుల పరిధిలో కొత్త నిర్మాణాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ప్రకటన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - RANGANATH ON HYDRA OPERATIONS

05:23 PM, 22 Nov 2024 (IST)

ప్రీ లాంచింగ్‌ పేరుతో భారీ మోసం - 600 మంది నుంచి రూ. 150 కోట్లు వసూలు !

ప్రీ లాంచింగ్‌ పేరుతో భారీ మోసానికి పాల్పడిన స్థిరాస్తి సంస్థ - 600 మంది బాధితుల నుంచి దాదాపు 150 కోట్లు వసూలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FRAUD BY PRE LAUNCH IN HYD

05:09 PM, 22 Nov 2024 (IST)

అర్థరాత్రి రోడ్డుపై మొసలి కలకలం - సోషల్​ మీడియాలో వైరల్​

అర్థరాత్రి రోడ్డుపై కనిపించిన మొసలి - సెల్​ఫోన్లలో వీడియో తీసిన ప్రయాణికులు - మొసలిని సంరక్షణ కేంద్రానికి తరలించాలని అటవీ శాఖకు విజ్ఞప్తి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CROCODILE MOVEMENT IN MEDAK

03:30 PM, 22 Nov 2024 (IST)

సోషల్​ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారా? - జాగ్రత్త "SMASH" చూస్తోంది!

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్​ మీడియాలో రెచ్చిపోయే వారికి చెక్​! - సోషల్​ మీడియా యాక్షన్​ స్క్వాడ్​ హైదరాబాద్​ విభాగం నిఘా - సుమోటోగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DEROGATORY POSTS ON SOCIAL MEDIA

03:08 PM, 22 Nov 2024 (IST)

వీళ్ల బంధం చాలా ఖరీదు - జగన్‌ ప్రభుత్వంలో అదానీకి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ రూ.2,76,333 కోట్లు

జగన్‌ హయాంలో అదానీకి భారీ ప్రాజెక్టులు అప్పగింత - వాటి విలువ రూ.2,76,333 కోట్లు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VALUE OF PROJECTS BY ADANI IN AP

02:55 PM, 22 Nov 2024 (IST)

'ప్రభాస్‌ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు - ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు'

ప్రభాస్‌ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షరాలు షర్మిల స్పష్టం - ప్రభాస్​కు తనకు సంబంధం ఉందని జరిగిన ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని వెల్లడి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - YS SHARMILA AND PRABHAS ISSUE

02:09 PM, 22 Nov 2024 (IST)

కాలుష్యంలో చిక్కుకున్న భద్రాద్రి రాముడు - ఆందోళన చెందుతున్న భక్త జనం

భద్రాచలంలో చెత్త సమస్య - కలుషితం అవుతున్న గోదావరి నది - ఆందోళవ వ్యక్తం చేస్తున్న స్థానికులు - కాలుష్యంలోనే దేవుడిని దర్శించుకుంటున్న భక్తులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GARBAGE PROBLEM IN BHADRACHALAM

02:03 PM, 22 Nov 2024 (IST)

ఇంట్లో చెప్పకుండా బీచ్​కు వెళ్లిన బాలికలు - ఆచూకీ కనిపెట్టిన ఇన్​స్టాగ్రామ్​

బీచ్​కు వెళ్లాలని అనుకున్న ఇద్దరు బాలికలు - బస్సులు వెళుతుండగా ఇన్​స్ట్రాగ్రామ్​ ఐడీతో పట్టుకున్న పోలీసులు - హైదరాబాద్​లో జరిగిన ఘటన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - GIRLS FOUND WITH INSTAGRAM

01:53 PM, 22 Nov 2024 (IST)

అంధుల కోసం తీసుకొచ్చిన ఏఐ స్మార్ట్​ కళ్లద్దాలు - వారి జీవితాల్లో సరికొత్త వెలుగులను నింపుతాయి : గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ

అంధులకు ఏఐ స్మార్ట్‌ కళ్లద్దాలు - కిమ్స్‌ ఫౌండేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో తయారీ - అభినందించిన రాష్ట్ర గవర్నర్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AI POWERED SMART GLASSES

01:47 PM, 22 Nov 2024 (IST)

డిసెంబరు 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు - అప్పుడే మంత్రి విస్తరణ?

అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం - డిసెంబర్​ 07లోపు మంత్రివర్గ విస్తరణ - కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ అనుమతి అవసరం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - REVENUE MINISTER PONGULETI

01:32 PM, 22 Nov 2024 (IST)

ఆ జిల్లాల్లో 100శాతం పూర్తయిన కుటుంబ సర్వే - తొలిస్థానం మాత్రం ఆ జిల్లాదే

రాష్ట్రవ్యాప్తంగా 78 శాతం పూర్తయిన సర్వే - ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్లు - ములుగు, జనగామ జిల్లాల రికార్డు - రెండు ఉమ్మడి వరంగల్​ జిల్లాలే కావడం విశేషం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CASTE CENSUS COMPLETE IN JANGAON

11:10 AM, 22 Nov 2024 (IST)

తగిన సమయంలో స్పీకర్​ నిర్ణయం తీసుకోవాలి - ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సీజే ధర్మాసనం తీర్పు -సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన సీజే ధర్మాసనం - తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​కు సూచన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TELANGANA HC ON MLAS PETITION

10:50 AM, 22 Nov 2024 (IST)

అంధులు ఈ కళ్లద్దాలు పెట్టుకుంటే చాలు - ఎవరి సాయం లేకుండానే నడిచేయొచ్చు..!

అంధుల కోసం ఏఐ సాంకేతికతతో అభివృద్ధి - పెట్టుకుంటే చాలు చేతి కర్ర ఊతం, ఇతరుల సాయం లేకుండా వారి పనులు - కిమ్స్‌ ఫౌండేషన్, పరిశోధన కేంద్రం ద్వారా తయారీ | Read More

10:30 AM, 22 Nov 2024 (IST)

త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు! - ఎక్కడికి వెళ్లకుండానే ఓటర్​ లిస్ట్​లో మీ పేరు ఇలా చెక్​ చేసుకోండి!

-పంచాయతీ ఓటర్ల తుది జాబితాను విడుదలచేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం -ఎవరైనా సరే ఇలా సులభంగా చెక్​ చేసుకోవచ్చు! | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VOTER ID BY MOBILE NUMBER

09:26 AM, 22 Nov 2024 (IST)

పేద ప్రజలకు గుడ్​ న్యూస్​ - ఈ నెలాఖరు నుంచే 'ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ' ఎంపిక

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియ - ఈ నెల చివరి వారంలో ఇళ్ల పంపిణీకి సర్కారు కసరత్తు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - INDIRAMMA HOUSES UPDATE

09:00 AM, 22 Nov 2024 (IST)

ఐఎస్‌బీకి రామోజీ ఫౌండేషన్‌ రూ.30 కోట్ల భారీ విరాళం

ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి రామోజీ ఫౌండేషన్‌ భారీ విరాళం - రూ.30కోట్ల విరాళం అందజేసిన రామోజీ ఫౌండేషన్‌ ట్రస్టీ సీహెచ్‌ కిరణ్‌ - 430 సీట్ల అంతర్జాతీయస్థాయి ఆడిటోరియం నిర్మాణానికి విరాళం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - RAMOJI DONATION TO ISB

08:00 AM, 22 Nov 2024 (IST)

గ్రూప్​ -2 రాత పరీక్షలు - టైం టేబుల్​ విడుదల చేసిన టీజీపీఎస్సీ

డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్-2 పరీక్షలు - డిసెంబర్ 9నుంచి 15వరకూ హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం - అధికారిక ప్రకటన విడుదల చేసిన టీజీపీఎస్సీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TGPSC GROUP 2 EXAM

08:03 AM, 22 Nov 2024 (IST)

భక్తులకు శుభవార్త : ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

2025 ఫిబ్రవరి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల - ఈ నెల 25వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - టీటీడీ ప్రకటన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TIRUPATI FEBRUARY QUOTA TICKETS

Last Updated : Nov 22, 2024, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.