- రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు
- అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు కిరణ్
- కడపటి వీడ్కోలు పలికిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు
- అశ్రునయనాలతో కుటుంబసభ్యుల అంతిమ వీడ్కోలు
- రామోజీరావుకు అంతిమ వీడ్కోలు పలికిన అభిమానులు
- అంతిమ వీడ్కోలు పలికిన ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు
- తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు
- రామోజీరావు అంతిమ సంస్కారాలకు హాజరై పాడె మోసిన చంద్రబాబు
LIVE UPDATES: రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు - తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు - Media Mogul Ramoji Rao Passed Away - MEDIA MOGUL RAMOJI RAO PASSED AWAY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 6:27 AM IST
|Updated : Jun 9, 2024, 12:13 PM IST
Media Mogul Ramoji Rao :అక్షర యోధుడు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తిచేశారు. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది, అభిమానుల 'జోహార్ రామోజీరావు' నినాదాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి.
LIVE FEED
అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు కిరణ్
రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు
- కాసేపట్లో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
- రామోజీరావు అంతిమ సంస్కారాలకు హాజరైన చంద్రబాబు
- రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు
- తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు
స్మృతివనం చేరిక
- స్మృతివనానికి చేరుకున్న రామోజీరావు అంతిమయాత్ర
- రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర
- కాసేపట్లో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
- అంతిమసంస్కారాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు, అభిమానులు
- రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు
- కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చిన రామోజీ అభిమానులు
అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
- అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
- అంతిమయాత్రలో పాల్గొన్న తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- అంతిమయాత్రలో పాల్గొన్న సుజనాచౌదరి, చింతమనేని ప్రభాకర్, పట్టాభి
- అంతిమయాత్రలో పాల్గొన్న వి.హనుమంతరావు, నామా నాగేశ్వరరావు
- అంతిమయాత్రలో పాల్గొన్న భారాస ఎంపీలు కె.ఆర్.సురేష్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర
స్మృతి వనం వద్దకు చేరుకున్న దేవేందర్‌గౌడ్, రఘురామ
- కొనసాగుతున్న రామోజీరావు అంతిమయాత్ర
- స్మృతి వనం వద్దకు చేరుకున్న మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు
పోలీసుల గౌరవవందనం అనంతరం అంతిమయాత్ర
- రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం
- పోలీసుల గౌరవవందనం అనంతరం అంతిమయాత్ర
- అంతిమయాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు, అభిమానులు
- తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు
- రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
- రామోజీ నివాసం నుంచి ఫిల్మ్‌సిటీలోని స్మృతివనం వరకు అంతిమయాత్ర
రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
- కాసేపట్లో రామోజీరావు అంతిమ సంస్కారాలు
- రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి అంతిమ యాత్ర
- తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు
- రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
- స్మృతివనంలో అంతిమ సంస్కారాలు వీక్షించేందుకు ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు
రామోజీరావు అంతిమ సంస్కారాలు
- నేడు రామోజీరావు అంతిమ సంస్కారాలు
- ఉదయం 9 గం.కు రామోజీరావు అంతిమ యాత్ర
- రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి అంతిమ యాత్ర
- రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రాంగణంలో అంతిమ సంస్కారాలు
- అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంతిమ సంస్కారాలు
- అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో సంతాప దినాలు
- రామోజీరావుకు నివాళిగా నేడు, రేపు సంతాప దినాలు
- రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- 2 రోజులు జాతీయపతాకం సగం వరకు అవనతం చేయాలని ఉత్తర్వులు
- అధికారికంగా ఏ వేడుకలు నిర్వహించరాదని పేర్కొంటూ ఉత్తర్వులు
- రామోజీరావు అంతిమ సంస్కారాలకు ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్ అధికారులు
- ప్రభుత్వ ప్రతినిధులుగా రానున్న రజత్ భార్గవ, సాయిప్రసాద్, ఆర్‌పీ సిసోడియా
షూటింగ్ బంద్
- హైదరాబాద్: రామోజీరావు అస్తమయంపై ఫిల్మ్‌ఛాంబర్ సంతాపం
- హైదరాబాద్: నేడు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించిన ఫిల్మ్‌ఛాంబర్
- సంతాప సూచికంగా సెలవు ప్రకటించిన ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్
- రామోజీరావు అస్తమయంపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం