మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో మళ్లీ కదలిక - కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చైతన్యరెడ్డికి తొలిసారిగా సుప్రీంకోర్టు నోటీసులు | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 20 November 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Wed Nov 20 2024- వివేకా హత్య కేసు - చైతన్యరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు - తొలిసారి నోటీసులు

By Andhra Pradesh Live News Desk
Published : Nov 20, 2024, 8:50 AM IST
|Updated : Nov 20, 2024, 10:24 PM IST
వివేకా హత్య కేసు - చైతన్యరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు - తొలిసారి నోటీసులు

ఆ ఊరు ఉన్నా లేనట్లే - 18 ఏళ్లుగా ఇదే దుస్థితి
ఏ పంచాయతీ పరిధిలోకి రాని సుందర్‌నగర్ గ్రామం - కనీస వసతులకు నోచుకోక 18 ఏళ్లుగా అవస్థలు | Read More

ఒంగోలులో ఈటీవీ కార్తిక దీపోత్సవం - పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు
మినీ స్టేడియంలో కన్నులపండువగా కార్తిక దీపోత్సవం - దీపోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల దంపతులు | Read More

'స్మార్ట్ఫోన్లు కూడా లేవు' - ఎన్యుమరేటర్లకు చుక్కలు చూపిస్తున్న జనం
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - ఇప్పటికీ పలు వివరాలు చెప్పేందుకు సిద్ధపడని ప్రజలు | Read More

BMW బైక్, ఆటో ఢీ - హైవేపై రెప్పపాటులో గాల్లో కలిసిన ప్రాణం
చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం - ఫ్రెండ్స్‌తో కూర్గ్ ట్రిప్ వెళ్తుండగా విషాదం | Read More

కేటీఆర్ ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా ఊచలు లెక్కపెట్టాల్సిందే : రేవంత్
కేటీఆర్ ఉరుకులాటను గమనిస్తూనే ఉన్నానన్న రేవంత్‌రెడ్డి - కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, 80 వేల పుస్తకాల్లో ఏం చదివారో మాట్లాడదామని సవాల్ | Read More

ఏపీలో 81 కొత్త బ్రాండ్లు, 47 అంతర్జాతీయ మద్యం బ్రాండ్లకు అనుమతి : కొల్లు రవీంద్ర
నూతన ఎక్సైజ్ విధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ - ఎక్సైజ్ విధానంపై మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర | Read More

పందుల తరలింపులో ఉద్రిక్తత - వాహనానికి నిప్పు
పట్టణంలో సంచరిస్తున్న పందులను బంధించిన నగర పంచాయతీ సిబ్బంది - తరలిస్తున్న వాహనంపై పందుల యజమానుల దాడి | Read More

మామూలు ప్లాన్ కాదు - బంగారం దోపిడీకి ఏం చేశాడంటే !
వ్యసనాలకు లోనై బంగారం కాజేసేందుకు యత్నం - దోపిడీ దొంగల పేరుతో నాటకం - పోలీసుల విచారణలో బయటపడ్డ వాస్తవాలు | Read More

'బాధ్యత ఉండాలి కదా' - గుంటూరు మేయర్‌పై హైకోర్టు ఆగ్రహం
గుంటూరు మేయర్ మనోహర్‌నాయుడుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం - అసభ్య పదజాలంతో దాడి చేస్తారా అంటూ ప్రశ్న | Read More

25 ఏళ్ల భవిష్యత్ ఆదాయంపైనా అప్పులు చేశారు - యథేచ్ఛగా రాజ్యంగ ఉల్లంఘన : పయ్యావుల
ప్రభుత్వ రుణాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు - ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి పయ్యావుల | Read More

నాలుగు అంతస్తుల భవనాన్ని కూల్చేసిన హైడ్రా - త్రుటిలో తప్పిన ప్రమాదం
గచ్చిబౌలిలో ఒరిగిన నాలుగంతస్థుల భవనం - కూల్చివేయిస్తున్న అధికారులు | Read More

చంద్రబాబు నాయకత్వంలోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యం : పవన్ కల్యాణ్
రక్షిత మంచినీరు పొందటం ప్రజల ప్రాథమిక హక్కు అని వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం | Read More

ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన చేద్దాం: సీఎం చంద్రబాబు
పీ-4 మోడల్‌లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్న సీఎం చంద్రబాబు - తెలుగుజాతి ఎక్కడున్నా ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉంటుందని వ్యాఖ్య | Read More

పట్టపగలు తీసుకెళ్లి చీకటి పడేదాకా కొట్టారు - యువకుడిపై నలుగురి దాడి
ఓ యువకుడిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి చితక బాదిన ముగ్గురు యువకులు - సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన దృశ్యాలు | Read More

"ఉపాధ్యాయురాలి ఇగో హర్ట్" - KGBV విద్యార్థినులకు ఊహించని శిక్ష
విద్యార్థినులు, తల్లిదండ్రులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన అధికారులు - ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక అధికారి, మరో ఉపాధ్యాయురాలు సస్పెండ్ | Read More

ట్రాఫిక్ పోలీసులూ జాగ్రత్త! - హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
నారాయణగూడ ఠాణా పరిధిలో ట్రాఫిక్ పోలీసులకే దమ్కీ ఇచ్చిన మందుబాబు - డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేస్తున్నాడని చోరీ | Read More

"అల్లరి ప్రియురాలు" చెల్లి ఫొటోతో చాటింగ్ - ఆరేళ్ల తర్వాత ఏమైందంటే!
ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళతో ఆరేళ్ల స్నేహం - చివరకు ఏమైందంటే! | Read More

పెంపుడు కుక్కను అలా బయటకు తీసుకెళ్తున్నారా? - ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉండండి!
కుక్కే కదా అని ఇంటి బయటకు తీసుకెళ్తే 1000 రూపాయలు ఫైన్ - కమిషర్లకు ఆదేశాలు | Read More

గొంతులో పట్టేసిందా? కఫం పడుతోందా?- మార్కెట్లో కల్తీ వంట నూనె - లూజ్‌గా కొంటే అంతే సంగతి!
లూజు విక్రయాల ద్వారా వంటింట్లోకి చేరి జనం ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్న కల్తీ నూనెలు | Read More

'జల్సా' సినిమాను తలపించేలా! - SBIలో భారీ దోపిడీ
బ్యాంకులోకి చొరబడిన దొంగలు - రూ.14.94 కోట్ల 19 కిలోల బంగారు ఆభరణాలు మాయం | Read More

ఆశ చూపారు, యాప్ డౌన్‌లోడ్ చేయించారు- కోటి రూపాయలు కొట్టేశారు
అధిక లాభాలు వస్తాయనే అత్యాశతో సైబర్ వలలో రూ.1.33 కోట్లు పోగొట్టుకున్న దంపతులు | Read More

పాపికొండల పర్యాటకులకు తృటిలో తప్పిన ప్రమాదం
బోటులోకి చేరిన నీరు - నిర్వాహకులు అప్రమత్తతతో ఊపిరి పీల్చుకున్న పర్యాటకులు | Read More

రీస్టార్ట్ ఏపీ - 85 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
రీస్టార్ట్ ఏపీలో భారీ పెట్టుబడులకు తొలి అడుగు - 10 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదముద్ర - 33,966 మందికి ఉపాధి | Read More

ప్రయాణికులకు అలర్ట్ - ఆ రైళ్ల నంబర్లు మారాయి, తెలుసుకోండి
తూర్పుకోస్తా రైల్వే ఆధ్వర్యంలో వాల్తేర్ డివిజన్లో పలు రైళ్ల నంబర్లు మార్పు - జనవరి 1 నుంచి అమల్లోకి | Read More

ఐఏఎస్ శిక్షణలో పరిచయం- కలిసిన మనసులు- వివాహంతో ఒక్కటైన జాయింట్ కలెక్టర్లు
విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్ల పెళ్లివిందు | Read More

రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం- 23 నాటికి అల్పపీడనం
రైతులు వ్యవసాయపనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న అధికారులు | Read More

టీటీడీలో మార్పులకు శ్రీకారం - తిరుపతి వాసులకు దర్శన కోటా పునరుద్ధరణ
తిరుమలలో అక్రమ కట్టడాలకు చెక్‌పెట్టే నిర్ణయానికి ధర్మకర్తల మండలి ఆమోదం | Read More

వంశీ లెక్కలు తేల్చేందుకు సిద్ధమైన సర్కార్! - అరాచకాలపై కూలంకషంగా దర్యాప్తు
వల్లభనేని వంశీ చేసిన అరాచకాలపై కూలంకషంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు - రోజుల వ్యవధిలోనే చర్యలు తీసుకునే అవకాశం! | Read More

అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరుల రాళ్ల దాడి
కంపెనీ క్యాంపుపై రాళ్ల దాడి- యంత్రాల ధ్వంసం | Read More

విశాఖలో న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - రహస్యంగా వీడియోలు తీసి మరీ
నమ్మించి వంచించిన ప్రియుడు - రహస్యంగా వీడియోలు తీసి.. ఆపై స్నేహితులతో కలిసి అఘాయిత్యం - తీవ్రమనస్తాపంతో బాధితురాలి ఆత్మహత్యాయత్నం | Read More