ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 21 November 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Thu Nov 21 2024- బ్యాంక్​​లో బంగారం తాకట్టు పెడుతున్నారా? - ఈ రూల్స్​ తెలియాల్సిందే!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Andhra Pradesh Live News Desk

Published : Nov 21, 2024, 8:50 AM IST

Updated : Nov 21, 2024, 10:51 PM IST

10:49 PM, 21 Nov 2024 (IST)

బ్యాంక్​​లో బంగారం తాకట్టు పెడుతున్నారా? - ఈ రూల్స్​ తెలియాల్సిందే!

బ్యాంక్​లో తాకట్టు పెట్టిన బంగారం, డబ్బులు పోతే ఏం చేయాలి? - బ్యాంక్​లు తిరిగి మన సొమ్ము మనకు ఇస్తాయా? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:35 PM, 21 Nov 2024 (IST)

వివాహ వేడుకలో విషాదం - గుండెపోటుతో యువకుడి మృతి

వివాహ వేదికపై కుప్పకూలిన వంశీకుమార్​ - వివాహ వేడుకలో విషాదఛాయలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:31 PM, 21 Nov 2024 (IST)

ఇక రాజకీయాల గురించి మాట్లాడను - పోసాని సంచలన నిర్ణయం

రాష్ట్రంలో పలు పోలీస్​స్టేషన్​లలో పోసానిపై కేసులు - రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:27 PM, 21 Nov 2024 (IST)

అసంపూర్తిగా బీఆర్టీఎస్‌ రోడ్డు - బెజవాడవాసుల చిరకాల స్వప్నం తీరేదెన్నడు ?

2007లో విజయవాడకు బీఆర్టీ​ఎస్ - ఇప్పటికీ పూర్తి కాని పనులు - అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బస్టాప్​లు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:45 PM, 21 Nov 2024 (IST)

ఎన్టీపీసీ రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి - సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం

రాష్ట్రంలో రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధం - సీఎం చంద్రబాబు మంత్రులు లోకేశ్, గొట్టిపాటి సమక్షంలో కుదిరిన ఒప్పందం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:49 PM, 21 Nov 2024 (IST)

ISBకి రామోజీ ఫౌండేషన్‌ రూ.30కోట్ల విరాళం - అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియం నిర్మాణం

ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్​కి రామోజీ ఫౌండేషన్‌ భారీ విరాళం-రూ.30కోట్ల విరాళం అందజేసిన రామోజీ ఫౌండేషన్‌ ట్రస్టీ సీహెచ్‌ కిరణ్‌ - 430 సీట్ల అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియం నిర్మాణానికి విరాళం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:18 PM, 21 Nov 2024 (IST)

మౌలిక వసతులు మరిచారు - ఎన్నికలొస్తున్నాయని ప్రారంభించేశారు

నాలుగేళ్లు నత్తనడకన పనులు - ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభం - వసతుల్లేక నిరుపయోగం - అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా - | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:00 PM, 21 Nov 2024 (IST)

అదానీ లంచం కేసు - వైఎస్సార్సీపీ సర్కార్​కు భారీగా ముడుపులు

వెలుగులోకి వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో మరో భారీ కుంభకోణం - అదానీ గ్రూప్​ నుంచి జగన్ రూ.1,750 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:19 PM, 21 Nov 2024 (IST)

అప్పుల భారం - ఐదు నెలల చిన్నారితో సహా తల్లిదండ్రుల ఆత్మహత్య

ఐదు రోజుల నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం - కుళ్లిపోయే దశకు మృతదేహాలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:05 PM, 21 Nov 2024 (IST)

అలర్ట్​ - రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం

23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం - రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న అధికారులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:00 PM, 21 Nov 2024 (IST)

వర్మకు మళ్లీ పోలీసుల నోటీసులు - ముందస్తు బెయిల్‌ పిటిషన్​పై విచారణ వాయిదా

ఈ నెల 25న విచారణకు హాజరు కావాలి - వర్మకు మరోసారి పోలీసుల నోటీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:50 PM, 21 Nov 2024 (IST)

'పొలం అమ్మి ఇల్లు కట్టాం - ఇప్పుడు రోడ్డున పడ్డాం'

భవన నిర్మాణానికి తవ్విన గుంతలు - పక్కకు ఒరిగిన మరో భవనం - కూల్చేసిన అధికారులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:55 PM, 21 Nov 2024 (IST)

తెగిపడ్డ విద్యుత్​ తీగలు - తండ్రీకొడుకులు బలి

బైక్​పై వస్తుండగా ప్రమాదం - విద్యుత్​ షాక్​తో మృతి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:51 PM, 21 Nov 2024 (IST)

ఒక్కో అంతస్తుకు రూ. 5 లక్షలు - అక్రమ నిర్మాణాలకు గ్రీన్​ సిగ్నల్​

హైదరాబాద్​లో అక్రమ నిర్మాణాలు - వసూళ్ల కోసమే తనిఖీలు చేస్తున్న అధికారులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:29 PM, 21 Nov 2024 (IST)

అదానీ స్కామ్‌లో జగన్‌ సర్కారు పేరు !

సెకీ సంస్థతో ఒప్పందం కుంభకోణంలో ప్రముఖంగా జగన్‌ సర్కారు పేరు - వైఎస్సార్సీపీ హయాంలో అధికారులు రూ.1,750 కోట్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:53 PM, 21 Nov 2024 (IST)

సరదాగా మొదలుపెడితే అంతే సంగతి - బానిసలుగా మారుతున్న యువత

సరదాగా అలవాటు చేసుకుని అతితక్కువ సమయంలోనే గంజాయికి బానిసలుగా మారుతున్న యువత | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:54 PM, 21 Nov 2024 (IST)

'కొంతమంది ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు' -కంటతడి పెట్టిన కలెక్టర్​

ఉపాధ్యాయుల వృత్తిధర్మంపై వివరిస్తూ భావోద్వేగం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:43 PM, 21 Nov 2024 (IST)

ఐటీలో 5 లక్షల ఉద్యోగాలే మా టార్గెట్ : లోకేశ్‌

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనేది కూటమి ప్రభుత్వ నినాదం అన్న లోకేశ్ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:42 PM, 21 Nov 2024 (IST)

'నాన్నపై మరోసారి చేయి చేసుకుంటే కేసు పెట్టి లోపలేస్తాం జాగ్రత్త'

తండ్రిని కొట్టిన కొడుకు- బుద్ధి చెప్పిన ఎస్పీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:44 PM, 21 Nov 2024 (IST)

హమ్మయ్యా అవి పులి పిల్లల కాదు- ఊపిరి పీల్చుకున్న రైతులు

పొలంలో లభ్యమైన నాలుగు అడవి పిల్లి కూనలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:21 PM, 21 Nov 2024 (IST)

ఆరు కేసుల్లో నిందితుడు -అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులు - చివరకు ఏం జరిగిందంటే!

ఆత్మహత్యకు పాల్పడిన దొంగ - క్షణికావేశంలో చనిపోయాడంటూ పోలీసుల స్టేట్​మెంట్​ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:12 PM, 21 Nov 2024 (IST)

'బంగారు' తల్లీ కనికరించమ్మా - కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా

మల్కాజిగిరిలో కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:59 AM, 21 Nov 2024 (IST)

కాగ్‌ అధిపతిగా సంజయ్‌మూర్తి ప్రమాణం - తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత

కాగ్‌ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:36 AM, 21 Nov 2024 (IST)

సెంట్రల్ జైలులో గంజాయి కలకలం - లంచ్ బాక్స్​తో దొరికిన ఫార్మాసిస్టు

సిబ్బంది సహకారంతో ఖైదీలకు అందుతున్న మత్తు పదార్థాలు - ములాఖత్‌ సమయంలో గుట్కా, ఖైనీ, బీడీల సరఫరా | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:37 AM, 21 Nov 2024 (IST)

పీఏసీ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ - అసెంబ్లీకి చేరుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయం - విపక్ష పార్టీకే పీఏసీ ఛైర్మన్ పదవి ఇవ్వాలంటున్న వైఎస్సార్సీపీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:59 AM, 21 Nov 2024 (IST)

వచ్చే ఏడాది శ్రీసీతారాముల కల్యాణం ఎప్పుడంటే?

భద్రాచలంలో వార్షిక ఉత్సవాల క్యాలెండర్‌ ఆవిష్కరణ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:42 AM, 21 Nov 2024 (IST)

'గగన విహారి' కోసం గోదావరి వాసుల ఎదురుచూపులు!

రాష్ట్ర పర్యాటక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి-విహంగ వీక్షణ విమానం వినియోగంపై చర్చ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:33 AM, 21 Nov 2024 (IST)

డ్రగ్స్ పార్సిల్ అంటూ మీకు ఫోన్ వచ్చిందా ? - అయితే ఏమాత్రం భయపడకండి

ప్రజలను భయపెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు - బెదిరింపులకు భయపడొద్దని అంటున్న పోలీసు అధికారులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:34 AM, 21 Nov 2024 (IST)

ఏపీ ప్రజలకు గుడ్​న్యూస్ - ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు

నదులు, జలాశయాల నుంచి నీటి సేకరణకు ప్రణాళికలు - జలజీవన్‌ మిషన్‌ పథకం పనుల్లో సమూల మార్పులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:39 AM, 21 Nov 2024 (IST)

మన్‌కీ బాత్‌ తరహాలో - 'మీతో మీ చంద్రబాబు'

ప్రజలకు మరింత చేరువకావడమే లక్ష్యంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:13 AM, 21 Nov 2024 (IST)

'ఈగల్' వస్తోంది జాగ్రత్త! - ఇకపై అలా చేస్తే పీడీ యాక్ట్ పక్కా

అసాంఘిక, సంఘ విద్రోహ శక్తుల పీచమణిచేలా పీడీ యాక్ట్​లో కీలకమైన మార్పులు - ‘ఈగల్‌’ పేరిట యాంటీ నార్కొటిక్‌ టాస్క్‌ఫోర్స్‌ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:16 AM, 21 Nov 2024 (IST)

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ముందడగు

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:16 AM, 21 Nov 2024 (IST)

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ - మీకు నచ్చిన మీడియం ఎంచుకోవచ్చు

పదో తరగతి విద్యార్థులకు తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలలో పరీక్షలు రాసుకునేందుకు అవకాశం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:16 AM, 21 Nov 2024 (IST)

అమరావతి అభివృద్ధికి భారీగా బడ్జెట్​ - పనులకు త్వరలో టెండర్లు

అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సమాయత్తం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:14 AM, 21 Nov 2024 (IST)

ఆ BMW కార్లు ఎక్కడ? - పవన్ కల్యాణ్​ ఆరా - తమకేం తెలియదంటున్న అధికారులు

గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు - వాటిల్లో ఒకటి ఓ ఐఏఎస్‌ అధికారి భార్య వాడుతున్నట్లు ప్రచారం | Read More

Last Updated : Nov 21, 2024, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.