ETV Bharat / state

చంచల్​గూడకు చేరిన బెయిల్​ పేపర్లు - కాసేపట్లో అల్లు అర్జున్​ విడుదల - ALLU ARJUN ARREST

Allu Arjun Arrest
Allu Arjun Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 12 hours ago

Updated : 4 hours ago

Allu Arjun Arrest Live Updates: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను హైదరాబాద్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

LIVE FEED

10:44 PM, 13 Dec 2024 (IST)

  • అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన హైకోర్టు
  • బెయిల్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని పేర్కొన్న హైకోర్టు
  • జైలు సూపరింటెండెంట్, సీపీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
  • అల్లు అర్జున్ ఈ రాత్రికి విడుదల అయ్యే అవకాశం

10:44 PM, 13 Dec 2024 (IST)

అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్

  • అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్
  • అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై మాట్లాడి, పరామర్శించిన చంద్రబాబు
  • అరెస్టు ఘటనపై ఆందోళన చెందవద్దని అల్లు అరవింద్‌కు సూచన

10:34 PM, 13 Dec 2024 (IST)

జైలు వద్ద నుంచి వెళ్లిపోయిన అల్లు అరవింద్

  • ఇంకా చంచల్‌గూడ జైలులోనే నటుడు అల్లు అర్జున్
  • ఈ రాత్రికి అల్లు అర్జున్‌ జైలులోనే ఉండే అవకాశం
  • రేపు ఉదయం అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
  • జైలు వద్ద నుంచి వెళ్లిపోయిన అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్

8:23 PM, 13 Dec 2024 (IST)

కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి బయటకు రానున్న అల్లు అర్జున్

  • కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి బయటకు రానున్న అల్లు అర్జున్
  • మధ్యంతర బెయిల్‌ పత్రాలు జైలు సిబ్బందికి అందజేసిన లాయర్లు
  • చంచల్‌గూడ జైలు వద్ద భారీగా చేరుకున్న అల్లు అర్జున్‌ అభిమానులు

5:39 PM, 13 Dec 2024 (IST)

బెయిల్​

  • అల్లు అర్జున్‌కు 4 వారాల మధ్యంతర బెయిల్‌
  • అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన హైకోర్టు
  • అల్లు అర్జున్‌ క్వాష్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు
  • సుదీర్ఘ వాదనల తర్వాత అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌
  • సొంత పూచీకత్తు సమర్పించాలని అల్లు అర్జున్‌కు హైకోర్టు ఆదేశం
  • అర్నబ్‌ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పు ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు
  • రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలన్న హైకోర్టు
  • అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌పై అభ్యంతరం చెప్పిన పీపీ
  • క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం
  • సంధ్య థియేటర్‌ యాజమాన్యానికీ ఇదే తీర్పు వర్తిస్తుందన్న హైకోర్టు
  • క్వాష్ పిటిషన్‌పై విచారణ 2 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు
  • మధ్యంతర బెయిల్‌పై విచారణ జనవరి 21కి వాయిదా

5:31 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు

  • హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్‌
  • అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
  • చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
  • జైలు వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన సౌత్‌ఈస్ట్ జోన్ పోలీసులు

5:28 PM, 13 Dec 2024 (IST)

భారీగా జనం ఉంటారని తెలిసినా అల్లు అర్జున్ వెళ్లారు: పబ్లిక్ ప్రాసిక్యూటర్

  • సినిమా చూసేందుకే అల్లు అర్జున్ వస్తారని పోలీసులకు చెప్పారు: పీపీ
  • రోడ్‌ షోకు అల్లు అర్జున్‌ అనుమతి తీసుకోలేదు: పీపీ
  • థియేటర్‌కు వెళ్లవద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు ముందే చెప్పారు: పీపీ
  • భారీగా జనం ఉంటారని తెలిసినా అల్లు అర్జున్ వెళ్లారు: పబ్లిక్ ప్రాసిక్యూటర్
  • మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్‌లో ఎక్కడా కోరలేదు: పీపీ

5:18 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

  • అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • అల్లు అర్జున్‌ను ఏ-11గా రిమాండ్ నివేదికలో పేర్కొన్న పోలీసులు
  • అల్లు అర్జున్‌ను మధ్యాహ్నం 1.30కు అరెస్టు చేసినట్లు రిమాండ్ నివేదికలో వెల్లడి
  • అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసం కాదన్న పీపీ
  • అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌ను సోమవారం విచారించాలన్న పీపీ
  • అల్లు అర్జున్ అరెస్టు కావడంతో బెయిల్ కోసం మరో పిటిషన్ వేసుకోవాలన్న పీపీ
  • క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అల్లు అర్జున్ తరఫు న్యాయవాది
  • అల్లు అర్జున్ తన సినిమా విడుదల రోజు థియేటర్‌కు వెళ్తారు: నిరంజన్‌రెడ్డి
  • థియేటర్ యాజమాన్యం, నిర్మాత, పోలీసులకు సమాచారం ఇచ్చారు: నిరంజన్‌రెడ్డి
  • అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌ మొదటి అంతస్తులో కూర్చున్నారు: నిరంజన్‌రెడ్డి
  • తొక్కిసలాటలో మరణించిన మహిళ థియేటర్‌లో కింద ఉన్నారు: నిరంజన్‌రెడ్డి
  • అల్లు అర్జున్ అరెస్టు వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే: నిరంజన్‌రెడ్డి
  • అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వాదనలు
  • బండి సంజయ్ అరెస్టయినప్పుడు రిమాండ్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది: నిరంజన్‌రెడ్డి
  • 'రేస్‌' ప్రమోషన్ ఘటన కేసును గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది: నిరంజన్‌రెడ్డి

5:04 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్

  • అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్
  • అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • అల్లు అర్జున్‌కు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • నాంపల్లి కోర్టు నుంచి చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్‌
  • సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు రిమాండ్‌

4:50 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

  • అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారు: సంధ్య థియేటర్ న్యాయవాది
  • ప్రీమియర్ షో గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాం: సంధ్య థియేటర్ న్యాయవాది
  • 2 రోజులు ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం: సంధ్య థియేటర్ న్యాయవాది
  • అల్లు అర్జున్ థియేటర్‌కు ర్యాలీగా వచ్చారని కోర్టుకు తెలిపిన పోలీసులు
  • అరెస్టు వేళ సుప్రీంకోర్టు సూచనలు పాటించాలన్న అల్లు అర్జున్ న్యాయవాది

4:40 PM, 13 Dec 2024 (IST)

2 రోజులు ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం

  • నిందితుడి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు: లాయర్‌
  • నిందితుడి న్యాయవాది వాదనల తర్వాత పీపీ వాదనలు వినిపిస్తారు: లాయర్‌
  • ఇరువైపుల వాదనలు విన్నాక హైకోర్టు తీర్పు ఇస్తుంది: లాయర్‌
  • రిమాండ్ చేయాలా వద్దా అనేది జడ్జి తీర్పు ఇస్తారు: లాయర్‌
  • తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌కు ఏమీ తెలియదు: లాయర్‌
  • పోలీసులు పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవు: లాయర్‌
  • ఉద్దేశపూర్వకంగా, తెలిసి చేసిన అంశాలకే బీఎన్‌ఎస్‌ సెక్షన్లు వర్తిస్తాయి: లాయర్‌
  • పోలీసులు పెట్టిన బీఎన్‌ఎస్‌ సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవు: లాయర్‌
  • బీఎన్‌ఎస్‌ సెక్షన్లు వర్తించనందున రిమాండ్ ఇవ్వవద్దని కోరిన లాయర్‌
  • అల్లు అర్జున్ న్యాయవాది వాదనలను తోసిపుచ్చిన పీపీ
  • తాను వెళ్తే అభిమానులు ఎక్కువగా వస్తారని అల్లు అర్జున్‌కు తెలుసన్న పీపీ
  • అల్లు అర్జున్‌ రాకపై యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది: లాయర్‌
  • అల్లు అర్జున్‌ రాకపై ఈ నెల 2న పోలీసులకు లేఖ కూడా రాసింది: లాయర్‌

4:16 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌ - హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు

  • తనపై నమోదైన కేసు కొట్టేయాలని అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్
  • ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఉన్న అల్లు అర్జున్

3:56 PM, 13 Dec 2024 (IST)

నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపరిచిన పోలీసులు - కాసేపట్లో విచారణ

  • నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్‌ను హాజరుపరిచిన పోలీసులు
  • 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు
  • కోర్టు హాల్‌లో జనం ఎక్కువగా ఉండడంతో జడ్జి ఛాంబర్‌కు తరలింపు
  • కాసేపట్లో హైకోర్టులో అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ
  • హైకోర్టు తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టు రిమాండ్‌పై స్పష్టత వచ్చే అవకాశం

3:56 PM, 13 Dec 2024 (IST)

చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు

  • హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
  • బందోబస్తు ఏర్పాటు చేసిన సౌత్ఈస్ట్ జోన్ పోలీసులు

3:43 PM, 13 Dec 2024 (IST)

నాంపల్లి కోర్టుకు చేరుకున్న సినీ ప్రముఖులు, అల్లు అర్జున్‌ సన్నిహితులు

  • నాంపల్లి కోర్టుకు చేరుకున్న నిర్మాతలు బన్ని వాసు, నాగ వంశీ, ఎస్‌కేఎన్‌
  • నాంపల్లి కోర్టుకు చేరుకున్న పలువురు సినీ ప్రముఖులు, అల్లు అర్జున్‌ సన్నిహితులు

3:40 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: మాజీ మంత్రి హరీశ్‌రావు

  • అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: మాజీ మంత్రి హరీశ్‌రావు
  • అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?: హరీశ్‌రావు
  • తొక్కిసలాట ఘటనకు అసలు కారకులు రాష్ట్ర పాలకులే: హరీశ్‌రావు
  • చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే: హరీశ్‌రావు

3:29 PM, 13 Dec 2024 (IST)

నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్

  • అరెస్టు చేసిన విధానం, పోలీసుల తీరుపైనా విచారణ జరుపుతామన్న హైకోర్టు
  • గాంధీ ఆస్పత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు
  • అల్లు అర్జున్‌ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన పోలీసులు

3:19 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌ అరెస్టు తీరు సరికాదు: బండి సంజయ్

  • అల్లు అర్జున్‌ అరెస్టు తీరు సరికాదు: బండి సంజయ్
  • నేరుగా బెడ్‌రూమ్‌కు వచ్చి అరెస్టు చేస్తారా?: బండి సంజయ్
  • బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేస్తారా?: బండి సంజయ్
  • అల్లు అర్జున్‌ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు: బండి సంజయ్
  • తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం: బండి సంజయ్
  • అల్లు అర్జున్‌కు గౌరవం ఇవ్వాలి.. నేరస్తుడిగా చూడొద్దు: బండి

3:18 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌ అరెస్టును ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌

  • అల్లు అర్జున్‌ అరెస్టును ఖండించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌
  • తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ బాధ్యుడు కాదు: రాజాసింగ్‌
  • తొక్కిసలాట ఘటన ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది: రాజాసింగ్‌
  • తొక్కిసలాట ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం: రాజాసింగ్‌
  • అల్లు అర్జున్‌ను నేరస్తుడిగా చూడటం సరికాదు: రాజాసింగ్‌
  • అర్జున్‌ జాతీయ అవార్డు సాధించి తెలుగువారి ప్రతిష్ఠ పెంచారు: రాజాసింగ్‌

3:01 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు పూర్తి

  • అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి
  • గాంధీ ఆస్పత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న పోలీసులు

2:40 PM, 13 Dec 2024 (IST)

అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు

  • అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన చిరంజీవి దంపతులు
  • అల్లు అర్జున్ నివాసానికి వచ్చిన నాగబాబు
పోలీసుల అదుపులో అల్లు అర్జున్‌ - గాంధీ ఆస్పత్రికి తరలింపు (ETV Bharat)

2:39 PM, 13 Dec 2024 (IST)

పిటిషన్‌పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా

  • అల్లు అర్జున్ పిటిషన్‌పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా
  • పోలీసుల నుంచి పూర్తి వివరాలు సేకరించి 4 గంటలకు చెబుతానన్న పీపీ
  • విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

2:31 PM, 13 Dec 2024 (IST)

కాసేపట్లో అల్లు అర్జున్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

  • కాసేపట్లో అల్లు అర్జున్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
  • అత్యవసర పిటిషన్‌గా విచారించాలని తెలంగాణ హైకోర్టును కోరిన అల్లు అర్జున్‌ న్యాయవాది

2:30 PM, 13 Dec 2024 (IST)

చిక్కడపల్లి పీఎస్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌ తరలింపు

  • అల్లు అర్జున్‌ అరెస్టు, గాంధీ ఆస్పత్రికి తరలింపు
  • చిక్కడపల్లి పీఎస్‌లో అల్లు అర్జున్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన పోలీసులు
  • ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా అల్లు అర్జున్‌ను విచారించిన పోలీసులు
  • సుమారు రెండు గంటలపాటు అల్లు అర్జున్‌ను విచారించిన పోలీసులు
  • చిక్కడపల్లి పీఎస్‌ నుంచి గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌ తరలింపు
  • గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షల తర్వాత నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్‌
  • అల్లు అర్జున్‌ అరెస్టు అంశంలో చట్టప్రకారం ఫాలో అవుతున్నామన్న పోలీసులు
  • సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ నేతృత్వంలో అల్లు అర్జున్‌ విచారణ
  • ఉదయం అల్లు అర్జున్‌ను తన ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిన్న రాత్రి దిల్లీలో పుష్ప-2 సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్‌
  • ఉదయం దిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన అల్లు అర్జున్‌
  • అల్లు అర్జున్‌ హైదరాబాద్‌ చేరుకోగానే ఆయన ఇంటికెళ్లిన పోలీసులు
  • సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

2:30 PM, 13 Dec 2024 (IST)

చట్ట ప్రకారం ప్రొసీజర్‌ ఫాలో అవుతున్నాం: అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌

  • చట్ట ప్రకారం ప్రొసీజర్‌ ఫాలో అవుతున్నాం: అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌
  • ప్రస్తుతం అల్లు అర్జున్‌ను ఆస్పత్రికి తరలిస్తున్నాం: అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ మాన్‌

2:29 PM, 13 Dec 2024 (IST)

వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌ తరలింపు

  • వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌ తరలింపు
  • గాంధీ ఆస్పత్రి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
  • కాసేపట్లో గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్‌

2:29 PM, 13 Dec 2024 (IST)

చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకుంటున్న పలువురు సినీ ప్రముఖులు

  • చిక్కడపల్లి పీఎస్‌కు చేరుకుంటున్న పలువురు సినీ ప్రముఖులు
  • చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నిర్మాత దిల్‌ రాజు
  • చిక్కడపల్లి పీఎస్‌కు భారీగా తరలివస్తున్న అల్లు అర్జున్‌ అభిమానులు

2:29 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్న తీరుపై కేటీఆర్‌ ట్వీట్‌

  • అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్న తీరుపై కేటీఆర్‌ ట్వీట్‌
  • అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్థుడిలా చూడడం సరికాదు: కేటీఆర్‌
  • పాలకుల అభద్రతా భావానికి అల్లు అర్జున్‌ అరెస్టు తీరు నిదర్శనం: కేటీఆర్‌
  • జాతీయ ఉత్తమ నటుడి అరెస్టు పాలకుల అభద్రతకు నిదర్శనం: కేటీఆర్‌
  • అల్లు అర్జున్‌ అరెస్టు తీరును ఖండిస్తున్నా: కేటీఆర్
  • తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్‌ బాధ్యుడని అరెస్టు చేశారు: కేటీఆర్‌

2:29 PM, 13 Dec 2024 (IST)

అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ కోసం ఆయన న్యాయవాది యత్నాలు

  • అల్లు అర్జున్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణ కోసం ఆయన న్యాయవాది యత్నాలు

  • బుధవారం పిటిషన్‌ వేశామని కోర్టు దృష్టికి తీసుకువచ్చిన న్యాయవాది
  • అత్యవసర పిటిషన్‌ను ఉ.10.30కే మెన్షన్ చేయాలి కదా అని ప్రశ్నించిన కోర్టు
  • క్వాష్ పిటిషన్‌పై పోలీసుల దృష్టికీ తెచ్చామన్న అల్లు అర్జున్ లాయర్‌ నిరంజన్‌రెడ్డి
  • పిటిషన్‌ను సోమవారం విచారిస్తామన్న తెలంగాణ హైకోర్టు
  • పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్‌గా స్వీకరించాలన్న పిటిషనర్‌
  • మ.1.30 గం.కు లంచ్ మోషన్ పిటిషన్ విచారణ కోరడం సరికాదన్న పీపీ
  • సోమవారం వరకు చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలన్న పిటిషనర్‌
  • పోలీసుల నుంచి వివరాలు సేకరించాక కోర్టుకు సమాచారం ఇస్తామన్న పీపీ

2:28 PM, 13 Dec 2024 (IST)

పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్‌ అసంతృప్తి

  • పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్‌ అసంతృప్తి
  • నన్ను తీసుకెళ్లడంలో తప్పు లేదు: అల్లు అర్జున్‌
  • పోలీసులు మరీ బెడ్‌రూమ్‌ వరకు వస్తారా?: అల్లు అర్జున్‌
  • నన్ను దుస్తులు కూడా మార్చుకోనివ్వరా?: అల్లు అర్జున్‌
  • ఇది మంచి విషయం కాదు: అల్లు అర్జున్‌

2:28 PM, 13 Dec 2024 (IST)

పోలీసుల అదుపులో అల్లు అర్జున్‌

  • హైదరాబాద్‌: పోలీసుల అదుపులో అల్లు అర్జున్‌
  • అల్లు అర్జున్‌ను ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • కుటుంబసభ్యుల సమక్షంలోనే అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • టాస్క్‌ఫోర్స్ పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అల్లు అర్జున్‌ వెంట వెళ్లిన అల్లు అరవింద్‌, అల్లు శిరీష్‌
  • నిన్న దిల్లీలో పుష్ప-2 సక్సెస్‌ మీట్‌ ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన అర్జున్‌
  • చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు అల్లు అర్జున్‌ తరలింపు
  • సంధ్య థియేటర్‌ ఘటనలో విచారణ కోసం అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
  • సంధ్య థియేటర్‌ ఘటనపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌
  • ఈనెల 4 రాత్రి సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన
  • పుష్ప-2 ప్రీమియర్‌ షో సందర్భంగా తొక్కిసలాట ఘటన
  • తొక్కిసలాటలో మహిళ మృతి, ఆమె కుమారుడికి గాయాలు
  • తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు
  • అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు
  • సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
  • సంధ్య థియేటర్‌ ఘటనలో ఇప్పటికే ముగ్గురు అరెస్టు

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.