AP High Court Grants Anticipatory Bail to RGV : రాంగోపాల్‌వర్మకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని రాంగోపాల్‌వర్మను ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులపై కేసుకు సంబంధించిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
రాంగోపాల్‌వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట - షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు - AP HC GRANTS BAIL TO RGV
రాంగోపాల్‌వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు - దర్యాప్తుకు సహకరించాలని ఆదేశం
AP High Court Grants anticipatory bail to RGV (ETV Bharat)
Published : Dec 10, 2024, 12:21 PM IST
|Updated : Dec 10, 2024, 1:47 PM IST
Last Updated : Dec 10, 2024, 1:47 PM IST