- చిక్కడపల్లి పీఎస్‌లో ముగిసిన అల్లు అర్జున్ విచారణ
- మూడున్నర గంటలకు పైగా సాగిన అల్లు అర్జున్ విచారణ
- సంధ్య థియేటర్ కేసులో విచారణ
- సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ సమక్షంలో అల్లు అర్జున్ విచారణ
- ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో అల్లు అర్జున్ విచారణ
- న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైన అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బౌన్సర్ ఆంటోని అరెస్టు
- రెండ్రోజుల క్రితమే ఆంటోనిని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు
- హైదరాబాద్: చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ పోలీసు బందోబస్తు
ముగిసిన అల్లు అర్జున్ విచారణ - ALLU ARJUN INVESTIGATION UPDATES
Published : Dec 24, 2024, 10:02 AM IST
|Updated : 23 hours ago
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏ-11 నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్‌ను మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటంతో చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యారు.
LIVE FEED
- చిక్కడపల్లి పీఎస్‌లో కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ
- దాదాపు 2 గంటలుగా కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ
- చిక్కడపల్లి పీఎస్‌లో కొనసాగుతున్న అల్లు అర్జున్ విచారణ
- సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు
- అల్లు అర్జున్‌ను విచారిస్తున్న సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్
- ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో అల్లు అర్జున్ విచారణ
- న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైన అల్లు అర్జున్
- హైదరాబాద్: చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ పోలీసు బందోబస్తు
- చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరైన అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ కేసులో విచారణకు హాజరైన అల్లు అర్జున్
- న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరైన అల్లు అర్జున్
- అల్లు అర్జున్‌ను విచారిస్తున్న సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్
- సంధ్య థియేటర్ కేసులో నిన్న అల్లు అర్జున్‌కు నోటీసులు
- చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరిన అల్లు అర్జున్
- జూబ్లీహిల్స్‌లోని ఇంటి నుంచి బయల్దేరిన అల్లు అర్జున్
- ఇంటి నుంచి ఒకే కారులో వెళ్లిన అల్లు అర్జున్, అల్లు అరవింద్
- చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ కేసులో విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ కేసులో నిన్న నోటీసులు ఇచ్చిన చిక్కడపల్లి పోలీసులు
- జూబ్లీహిల్స్‌లోని ఇంటి నుంచి బయల్దేరిన అల్లు అర్జున్
- చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్
- చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఆంక్షలు
- వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు
- పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరం నుంచి వాహనాలు నిలిపివేత
- కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ కేసులో విచారణకు హాజరుకానున్న అల్లు అర్జున్
- సంధ్య థియేటర్ కేసులో నిన్న నోటీసులు ఇచ్చిన చిక్కడపల్లి పోలీసులు
- ఉదయం 11 గం.కు చిక్కడపల్లి పీఎస్‌కు రావాలని నోటీసులో వెల్లడి
- పోలీసులు నోటీసులు ఇచ్చాక తన లీగల్ టీమ్‌తో చర్చించిన అల్లు అర్జున్
- విచారణకు హాజరుకావాలా? సమయం కోరాలా? అనే అంశంపై చర్చించినట్లు సమాచారం
- సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే వీడియో విడుదల చేసిన పోలీసులు
- సంధ్య థియేటర్ ఘటనపై 10 నిమిషాల వీడియో సిద్ధం చేసిన పోలీసులు
- వీడియో ఆధారంగా అల్లు అర్జున్‌ను పోలీసులు ప్రశ్నించే అవకాశం
- బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టిన అల్లు అర్జున్
- అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన అంశాలపైనా ప్రశ్నించే అవకాశం
- అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పీఎస్ వద్ద భారీ బందోబస్తు