తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముగిసిన మెగా వేలం- డే 2 కంప్లీట్ లిస్ట్!

IPL 2025 Mega Auction
IPL 2025 Mega Auction (Source: ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Nov 25, 2024, 3:17 PM IST

Updated : Nov 25, 2024, 10:48 PM IST

IPL 2025 Mega Auction LIVE :2025 మెగా వేలం ఎంతో ఉత్కంఠగా కొనసాగుతోంది. ఆదివారం రసవత్తరంగా సాగిన వేలం సోమవారం కూడా జరగనుంది. ఈ క్రమంలో అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. అయితే ఫ్రాంచైజీలకు పర్స్ వ్యాల్యూ లిమిట్ ఉండడం వల్ల కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆలోచించాల్సి వస్తోంది. మరి తొలి రోజు వేలం తర్వాత, ఏయే ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బు మిగిలి ఉందో చూద్దాం.

LIVE FEED

10:46 PM, 25 Nov 2024 (IST)

మెగా వేలం ముగిసింది

10:46 PM, 25 Nov 2024 (IST)

  • విఘ్నేశ్‌ పుతుర్‌- రూ. 30లక్షలు- ముంబయి
  • మహిత్‌ రాథే- రూ. 30లక్షలు- బెంగళూరు

10:46 PM, 25 Nov 2024 (IST)

  • లుంగి ఎంగిడి- రూ.1 కోటి- బెంగళూరు
  • అభినందన్‌ సింగ్‌- రూ. 30లక్షలు- బెంగళూరు
  • అశోక్‌ శర్మ- రూ. 30 లక్షలు- రాజస్థాన్‌

10:46 PM, 25 Nov 2024 (IST)

  • కూనల్‌ రాథోడ్‌- రూ.30 లక్షలు- రాజస్థాన్
  • అర్జున్‌ తెందూల్కర్‌ - రూ.30 లక్షలు- ముంబయి
  • లిజాడ్‌ విలియమ్స్‌- రూ.30 లక్షలు- ముంబయి
  • కుల్వంత్‌- రూ. 30లక్షలు- టైటాన్స్‌

10:29 PM, 25 Nov 2024 (IST)

  • కరిమ్ జనత్‌- రూ.75 లక్షలు- గుజరాత్
  • బెవాన్ జాకబ్స్- రూ.30 లక్షలు- ముంబయి
  • మాధవ్ తివారీ- రూ. 40 లక్షలు- దిల్లీ

10:29 PM, 25 Nov 2024 (IST)

  • ప్రవీన్‌ దూబె- రూ. 30 లక్షలు- పంజాబ్‌
  • అజయ్ మండల్‌- రూ. 30 లక్షలు- దిల్లీ
  • మానవ్ సుతార్‌- రూ.30 లక్షలు- దిల్లీ

10:28 PM, 25 Nov 2024 (IST)

  • రాజ్యవర్ధన్‌- రూ.30 లక్షలు- లఖ్‌నవూ
  • ఆశ్రిన్‌ కులకర్ణి- రూ.30 లక్షలు- లఖ్‌నవూ
  • మాథ్యూ బ్రీట్జ్కే- రూ.75 లక్షలు- లఖ్‌నవూ
  • కెన్వా మఫాకా- రూ.1.50 కోట్లు - రాజస్థాన్‌

10:28 PM, 25 Nov 2024 (IST)

  • మొయిన్ అలీ- రూ. 2 కోట్లు- కోల్​కతా
  • ఉమ్రాన్ మాలిక్‌- రూ.75 లక్షలు- కేకేఆర్‌
  • సచిన్ బేబి- రూ.30 లక్షలు- హైదరాబాద్‌
  • ఆండ్రీ సిద్దార్థ్‌- రూ.30 లక్షలు - చెన్నై

9:42 PM, 25 Nov 2024 (IST)

  • అర్జున్ తెందూల్కర్ అన్​సోల్డ్

9:33 PM, 25 Nov 2024 (IST)

  • రెండో రోజు వేలంలో అమ్ముడైన అజింక్యా రహానే
  • రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన కోల్​కతా
  • గ్లెన్ ఫిలిప్స్​ను దక్కించుకున్న గుజరాత్
  • రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన టైటాన్స్
  • శార్దూల్ ఠాకూర్​కు రెండో రౌండ్​లోనూ నిరాశే
  • అన్‌సోల్డ్​గా మిగిలిపోయిన ఠాకూర్

9:27 PM, 25 Nov 2024 (IST)

  • పడిక్కల్​ను కొనుగోలు చేసిన ఆర్సీబీ
  • రూ.2 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు
  • తొలి సెట్​లో అన్​సోల్డ్​గా మిగిలిన పడిక్కల్
  • రెండో రోజు వేలంలో అమ్ముడయ్యాడు

8:40 PM, 25 Nov 2024 (IST)

ఎషాన్ మలింగ హైదరాబాద్‌కు

  • శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగకు హైదరాబాద్‌ రూ.1.20 కోట్లు వెచ్చింది.
  • అతడి కనీస ధర రూ.30 లక్షలు

8:32 PM, 25 Nov 2024 (IST)

  • వేలంలో సంచలనం
  • 13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు
  • 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో నిలిచిన వైభవ్ సూర్యవంశీ
  • అతడిని రూ.1.10 కోట్లకు రాజస్థాన్‌ తీసుకుంది.
  • కనీస ధర రూ.30 లక్షలు

7:58 PM, 25 Nov 2024 (IST)

  • సూర్యన్ష్ షెడ్గేను రూ.30 లక్షలకు కొన్న పంజాబ్
  • మన్ తివారీ, దివీశ్‌ శర్మ, కుల్వంత్ ఖేజ్రోలియా : అన్​సోల్డ్

7:54 PM, 25 Nov 2024 (IST)

  • రూ.30 లక్షలకు సన్​రైజర్స్​లోకి అంకిత్ వర్మ
  • రాజ్‌ అంగద్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న ముంబయి
  • ప్రిన్స్ యాదవ్​ను రూ.30 లక్షలకు కొనగోలు చేసిన లఖ్​నవూ జట్టు
  • రూ. 30 లక్షలకు పంజాబ్ కింగ్స్​లోకి ముషిర్ ఖాన్

7:48 PM, 25 Nov 2024 (IST)

  • మళ్లీ లఖ్​నవూ గూటిలోకి షమర్ జోసెఫ్​
  • రైట్​ టు మ్యాచ్ ఆఫ్షన్ ద్వారా రూ.75 లక్షలకు అట్టిపెట్టుకున్న లఖ్​నవూ టీమ్​
  • శివమ్ మావి, నవ్‌దీస్‌ సైని అన్‌సోల్డ్

7:45 PM, 25 Nov 2024 (IST)

  • రూ. 2 కోట్లకు నాథన్ ఎల్లీస్​ను తీసుకున్న చెన్నై జట్టు
  • దిల్లీ క్యాపిటల్స్​లోకి దుష్మాంత చమీరా
  • చమీరాను రూ.75 లక్షలకు తీసుకున్న దిల్లీ

7:42 PM, 25 Nov 2024 (IST)

  • సన్​రైజర్స్​లోకి కమిందు మెండిస్
  • రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన సన్​రైజర్స్
  • కైల్ మేయర్స్, మాథ్యూ షార్ట్, జాసన్ బెహ్రెండోర్ఫ్ అన్​సోల్డ్

7:39 PM, 25 Nov 2024 (IST)

  • సర్ఫరాజ్ ఖాన్, ​అర్పిత్ గులేరియా అన్‌సోల్డ్
  • ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్‌ను రూ.2.6 కోట్లకు తీసుకున్న ఆర్సీబీ

7:37 PM, 25 Nov 2024 (IST)

  • దిల్లీ క్యాపిటల్స్​లోకి విప్రాజ్ నిగమ్​
  • రూ. 50 లక్షలకు కొనుగోలుు చేసిన దిల్లీ జట్టు
  • శ్రీజిత్ కృష్ణన్​ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్
  • మనోజ్ భాంగేను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన ఆర్సీబీ

7:30 PM, 25 Nov 2024 (IST)

  • పంజాబ్​ జట్టులోకి ప్రియాంశ్​ ఆర్య
  • అతడి కనీస ధర రూ. 30 లక్షలు కాగా, పంజాబ్ అతడ్ని రూ.3.8 కోట్లకు కొనుగోలు చేసింది

7:25 PM, 25 Nov 2024 (IST)

  • ముంబయి జట్టులోకి రీస్ టాప్
  • కనీస ధర రూ.75 లక్షలకు టాప్లీని కొనుగోలు చేసిన ముంబయి
  • ల్యూక్ హుడ్, సచిన్ దాస్ అన్‌సోల్డ్

7:21 PM, 25 Nov 2024 (IST)

  • అఫ్గాన్‌ ఆటగాడు ఫజల్ హక్ ఫారూఖీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్‌
  • అన్​సోల్డ్ కేటగిరిలోకి అల్జారి జోసెఫ్​, రిచర్డ్ గ్లీసన్, మఫాకా

7:18 PM, 25 Nov 2024 (IST)

  • మిచెల్ సాంట్నర్​ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన ముంబయి జట్టు
  • రూ. 75 లక్షలకు గుజరాత్​లో చేరిన జయంత్ యాదవ్

7:16 PM, 25 Nov 2024 (IST)

అన్​సోల్డ్ కేటగిరిలోకి పాతుమ్ నిస్సంక, స్టీవ్ స్మిత్, సికందర్ రజా, గుస్ అట్కిన్సన్,బ్రాండన్ కింగ్, బైలపూడి యశ్వంత, రాఘవ్ గోయల్

7:14 PM, 25 Nov 2024 (IST)

  • గుర్జప్నీత్ సింగ్​ను భారీ ధరకు కొనుగోలు చేసిన చెన్నై టీమ్
  • అతడి కనీస ధర రూ. 30 లక్షలు కాగా, చెన్నై అతడ్ని రూ.2.2 కోట్లకు తీసుకుంది

7:13 PM, 25 Nov 2024 (IST)

  • అశ్వని కుమార్​ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్
  • రూ. 30 లక్షలకు లఖ్​నవూ జట్టులోకి చేరుకున్న ఆకాశ్​ సింగ్.

7:10 PM, 25 Nov 2024 (IST)

  • రూ.30 లక్షలకు యుధ్వీర్ చరక్‌ను తీసుకున్న రాజస్థాన్ రాయల్స్
  • రిషి ధావన్, రాజ్యవర్ధన్, అశ్రిన్ కులకర్ణి, శివమ్ సింగ్ అన్‌సోల్డ్

6:50 PM, 25 Nov 2024 (IST)

  • రూ.3 కోట్లకు హర్నూర్ పన్నును కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
  • ఆండ్రీ సిద్దార్థ్ అన్‌సోల్డ్

6:47 PM, 25 Nov 2024 (IST)

  • జయదేవ్ ఉనద్కత్​ను రూ.కోటికి కొనుగోలు చేసిన సన్​రైజర్స్​
  • నవీన్ ఉల్ హక్, రిషద్ హొస్సేన్​, ఉమేశ్​ యాదవ్ అన్​సోల్డ్

6:45 PM, 25 Nov 2024 (IST)

  • నువాన్ తుషారను కొనుగోలు చేసిన ఆర్సీబీ
  • తుషాన్ కోసం రూ. 1.60 కోట్లు వెచ్చించిన బెంగళూరు జట్టు

6:42 PM, 25 Nov 2024 (IST)

  • సీనియర్​ ప్లేయర్ ఇశాంత్ శర్మను రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

6:41 PM, 25 Nov 2024 (IST)

  • అన్​సోల్డ్​గా వెనుతిరిగిన పేస్ గన్​ ఉమ్రాన్​ మాలిక్​
  • బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమన్‌ కూడా అన్‌సోల్డ్

6:39 PM, 25 Nov 2024 (IST)

  • రొమారియో షెపర్డ్​ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
  • స్పెన్సర్‌ జాన్సన్‌ను రూ. 2.80 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా

6:36 PM, 25 Nov 2024 (IST)

  • గుజరాత్ టైటాన్స్​ గూటికి చేరుకున్న ఆర్ సాయి కిశోర్
  • రైట్ టు మ్యాచ్ ఆప్షన్ ద్వారా రూ.2 కోట్లకు అట్టిపెట్టుకున్న గుజరాత్
  • అతడి కనీస ధర రూ.75 లక్షలు

6:33 PM, 25 Nov 2024 (IST)

  • అఫ్గాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్‌ని రూ.2.40 కోట్లకు తీసుకున్న పంజాబ్

6:31 PM, 25 Nov 2024 (IST)

  • ఇంగ్లాండ్‌ ఆటగాడు విల్‌ జాక్స్‌ను దక్కించుకున్న ముంబయి ఇండియన్స్
  • అతడి బేస్ ధర రూ.2 కోట్లు కాగా, ముంబయి అతడ్ని రూ.5.25 కోట్లకు తీసుకుంది

6:06 PM, 25 Nov 2024 (IST)

  • అర్షద్ ఖాన్‌- రూ.1.30 కోట్లు- గుజరాత్
  • దర్శన్ నల్కండే- రూ. 30 లక్షలు- దిల్లీ
  • స్వప్నిల్‌ సింగ్‌- రూ. 50 లక్షలు- ఆర్సీబీ

5:57 PM, 25 Nov 2024 (IST)

అన్షుల్ కాంబోజ్​ను రూ. 3.40 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్​కింగ్స్
అతడి బేస్ ప్రైజ్​ : రూ. 30 లక్షలు

5:53 PM, 25 Nov 2024 (IST)

  • షేక్ రషీద్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

5:49 PM, 25 Nov 2024 (IST)

  • శుభమ్​ దుబేను రూ.80 లక్షలకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
  • శుభమ్‌ కనీస ధర రూ.30 లక్షలు

4:47 PM, 25 Nov 2024 (IST)

  • భారీ ధర దక్కించుకున్న అఫ్గాన్ ప్లేయర్
  • అలా ఘజన్​ఫార్ - రూ. 4.80కోట్లు - ముంబయి
  • రూ.75 లక్షల బేస్​ ప్రైజ్​తో ప్రారంభంమైన వేలం

4:44 PM, 25 Nov 2024 (IST)

  • ఆకాశ్ దీప్- రూ.8 కోట్లు- లఖ్​నవూ
  • లాకీ ఫెర్గ్యూసన్- రూ. 2కోట్లు- పంజాబ్
  • అఫ్గాన్ ప్లేయర్ ముజీహ్ అర్ రెహ్మాన్ అన్​సోల్డ్

4:38 PM, 25 Nov 2024 (IST)

  • ముకేశ్ కుమార్ - రూ. 8కోట్లు- దిల్లీ
  • దీపక్ చాహర్- రూ. 9.25 కోట్లు- ముంబయి

4:25 PM, 25 Nov 2024 (IST)

భువనేశ్వర్ కుమార్​ను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రూ.10.75 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ

4:24 PM, 25 Nov 2024 (IST)

  • సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీని రూ.2.4 కోట్లకు సొంతం చేసుకున్న గుజరాత్ టైటాన్స్
  • అతడి కనీస ధర రూ.1.25 కోట్లు
  • కొయెట్జీ కోసం గుజరాత్, పంజాబ్ పోటీపడ్డాయి.

4:18 PM, 25 Nov 2024 (IST)

  • రాజస్థాన్ రాయల్స్​ గూటికి చేరిన తుషార్ దేశ్​పాండే
  • రూ.6.5 కోట్లకు తుషార్​ను ఫ్రాంచైజీ కొనుగోలు
  • అతడి కనీస ధర రూ.కోటి
  • రాజస్థాన్‌, చెన్నై అతడి కోసం పోటీపడ్డాయి.

4:05 PM, 25 Nov 2024 (IST)

  • ర్యాన్ డేవిడ్ రికెల్టన్- రూ.1కోటి- ముంబయి
  • సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్​ను కొనుగోలు చేసిన ముంబయి
  • జోష్ ఇంగ్లీశ్- 2.60 కోట్లు- పంజాబ్

3:57 PM, 25 Nov 2024 (IST)

  • కృనాల్ పాండ్య- రూ. 5.75 కోట్లు- ఆర్సీబీ
  • నితీశ్ రాణా- రూ.4.20 కోట్లు - రాజస్థాన్

3:50 PM, 25 Nov 2024 (IST)

  • శామ్ కర్రన్- రూ. 2.40 కోట్లు- చెన్నై
  • మార్కో జాన్సన్- రూ. 7 కోట్లు- పంజాబ్

3:42 PM, 25 Nov 2024 (IST)

  • వాషింగ్టన్ సుందర్- రూ. 3.2కోట్లు- గుజరాత్

3:39 PM, 25 Nov 2024 (IST)

  • శార్దూల్ ఠాకూర్ - అన్​సోల్డ్
  • మయంక్ అగర్వాల్- అన్​సోల్డ్
  • అజింక్యా రహానే - అన్​సోల్డ్

3:38 PM, 25 Nov 2024 (IST)

  • ఫాఫ్ డూప్లెసిస్ - 2 కోట్లు- దిల్లీ
  • గత ఐపీఎల్​లో ఆర్సీబీని నడిపించిన ఫాఫ్​

3:35 PM, 25 Nov 2024 (IST)

  • కేన్ విలియమ్సన్ - అన్​సోల్డ్
  • గ్లెన్ ఫిలిప్- అన్​సోల్డ్
  • రోమన్ పావెల్- 1.5 కోట్లు- కోల్​కతా

3:10 PM, 25 Nov 2024 (IST)

  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - రూ.30.65 కోట్లు
  • ముంబయి ఇండియన్స్‌ - రూ. 26.10 కోట్లు
  • పంజాబ్‌ కింగ్స్‌- రూ. 22.50 కోట్లు
  • గుజరాత్‌ టైటాన్స్‌ - రూ. 17.50 కోట్లు
  • రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ. 17.35 కోట్లు
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ - రూ. 15.6 కోట్లు
  • లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌- రూ. 14.85 కోట్లు
  • దిల్లీ క్యాపిటల్స్‌ - రూ. 13.8 కోట్లు
  • కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- రూ. 10.05 కోట్లు
  • సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ - రూ. 5.15 కోట్లు
Last Updated : Nov 25, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details