ETV Bharat / sports

Paris Olympics: వినేశ్ ఫొగాట్ సంచలనం- రెజ్లింగ్​లో భారత్​కు పతకం ఖాయం - Paris Olympics

author img

By ETV Bharat Sports Team

Published : Aug 6, 2024, 2:52 PM IST

Updated : Aug 6, 2024, 10:52 PM IST

Paris Olympics
Paris Olympics (Source: ETV Bharat)

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్​లో అందరు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. 2020 ఒలింపిక్స్ గోల్డ్​ మెడలిస్ట్ నీరజ్ చోప్రా మంగళవారం బరిలో దిగనున్నాడు. నీరజ్ చోప్రాతోపాటు జావెలిన్ త్రో ఈవెంట్​లో కిషోర్ జీనా కూడా పోటీలో పాల్గొనునన్నాడు. జావెలిన్ త్రోతో పాటు మరికొన్ని ఈవెంట్ల లైవ్ అప్డేట్స్ మీ కోసం.

LIVE FEED

10:50 PM, 6 Aug 2024 (IST)

  • రెజ్లింగ్‌లో భారత్‌కు ఖాయమైన పతకం
  • రెజ్లింగ్‌ సెమీస్‌లో గెలిచి ఫైనల్‌ చేరిన వినేశ్‌ ఫొగట్
  • గజ్‌మ్యాన్‌ లోపెజ్‌(క్యూబా)పై 5-0 తేడాతో ఫొగట్‌ విజయం
  • మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన వినేశ్‌ ఫొగట్

10:37 PM, 6 Aug 2024 (IST)

  • మహిళల రెజ్లింగ్ (50కేజీలు) సెమీస్​లో వినేశ్
  • గూజ్​మన్ (క్యూబా)తో వినేశ్ ఢీ

10:33 PM, 6 Aug 2024 (IST)

  • హాకీ రెండో సెమీస్​లో నెదర్లాండ్స్- స్పెయిన్ ఢీ

10:23 PM, 6 Aug 2024 (IST)

  • ఒలింపిక్స్​లో పురుషుల హాకీ సెమీఫైనల్ మ్యాచ్​
  • కీలకపోరులో జర్మనీతో తలపడనున్న టీమ్ఇండియా
  • రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

4:28 PM, 6 Aug 2024 (IST)

  • సెమీ ఫైనల్​కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్
  • వినేశ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలు
  • క్వార్టర్స్ ఫైనల్​లో 7 - 5 తేడాతో విజయం
  • ఈరోజు రాత్రి సెమీస్ ఆడనున్న వినేశ్

4:02 PM, 6 Aug 2024 (IST)

  • పురుషుల జావెలిన్​ త్రోలో కిశోర్‌ జెనాకు నిరాశ
  • క్వాలిఫికేషన్​ రౌండ్​లోనే నిష్క్రమించిన కిశోర్
  • తొలి ప్రయత్నంలో 80.73మీటర్లు, రెండో ప్రయత్నంలో ఫౌల్
  • మూడో అటెంప్ట్​లో 80.21మీటర్లు విసిరిన కిశోర్

3:31 PM, 6 Aug 2024 (IST)

  • జావెలిన్ త్రో లో నిరజ్ చోప్రా సంచలనం
  • ఈటను 89.34 మీటర్లు విసిరిన నీరజ్
  • ఆగస్టు 8న ఫైనల్​ బరిలో దిగనున్న నీరజ్

3:20 PM, 6 Aug 2024 (IST)

  • టేబుల్ టెన్నిస్ పురుషుల టీమ్ ఈవెంట్​లోనూ నిరాశే
  • చైనా టీమ్​తో 0-3 తేడాతో ఓడిన భారత్ టీమ్

3:07 PM, 6 Aug 2024 (IST)

  • రెజ్లింగ్​లో క్వార్టర్స్​కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్
  • రౌండ్ 16లో సాసుకి (జపాన్)పై 2-3తో నెగ్గిన వినేశ్

3:04 PM, 6 Aug 2024 (IST)

  • 400మీటర్ల రెపిచేజ్​లో భారత్​కు నిరాశ
  • సెమీఫైనల్ రేస్ నుంచి కిరణ్ పహాల్ ఔట్
  • హీట్​ రేస్​లో 6వ స్థానానికి పరిమితమైన కిరణ్

Last Updated : Aug 6, 2024, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.