టీ-20 ప్రపంచకప్ ఫైనల్: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
టీ-20 ప్రపంచకప్ ఫైనల్: 106 పరుగుల వద్ద డికాక్(39) ఔట్
Published : Jun 29, 2024, 7:50 PM IST
|Updated : Jun 29, 2024, 10:47 PM IST
Ind Vs Sa Final T20 World Cup 2024:టీ20 ప్రపంచకప్ 2024 తుది అంకానికి చేరింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
LIVE FEED
టీ-20 ప్రపంచకప్ ఫైనల్: నాలుగో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
టీ-20 ప్రపంచకప్ ఫైనల్: 106 పరుగుల వద్ద డికాక్(39) ఔట్
దూకుడుగా ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్
10 ఓవర్లు పూర్తి.. దక్షిణాఫ్రికా 81/3
టీ-20 ప్రపంచకప్ ఫైనల్: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
టీ-20 ప్రపంచకప్ ఫైనల్: 70 పరుగుల వద్ద స్టబ్స్ (31) ఔట్
రిజా హెండ్రిక్స్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన బుమ్రా
లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా.. టార్గెట్ 177
టాస్ గెలిచిన భారత్ ఆ సీన్ రిపీట్ అవుతుందా?
భారత్:రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్, పాండ్య, జడేజా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, బుమ్రా.
దక్షిణాఫ్రికా:క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, అన్రిచ్ నోకియా, తంబ్రెజ్ షంసి.