తెలంగాణ

telangana

ETV Bharat / politics

చంద్రబాబుకు మోదీ, అమిత్​షా శుభాకాంక్షలు - CBN PHONE TO MODI AND AMIT SHAH - CBN PHONE TO MODI AND AMIT SHAH

CBN Phone To Modi And Amit Shah : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించడంపై ప్రధాని మోదీ, అమిత్ షాకు చంద్రబాబు ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అద్భుత ఫలితాలతో ఆధిక్యంలో దూసుకుపోతున్న చంద్రబాబుకు ప్రధాని మోదీ, అమిత్‌షా అభినందనలు తెలిపారు.

CBN Phone To Modi And Amit Shah
TDP Chief CBN Phone To Modi (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 3:40 PM IST

TDP Chief CBN Phone To Modi :తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రధాని మోదీ, అమిత్ షా కి ఫోన్ చేసి ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డిఏ కూటమి ఘన విజయంపై ప్రధాని మోదీ, అమిత్ షా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 25 లోక్​సభ స్థానాల్లో ఎన్​డీఏ కూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో 161 స్థానాల్లో మెజార్టీలో దూసుకెళ్తోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూటమి క్లీన్​ స్వీప్​ చేయడంపై బీజేపీ అగ్ర నేతలు మోదీ, అమిత్​ షా చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details