తెలంగాణ

telangana

ETV Bharat / photos

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ నేతలు - ఎవరెవరు ఎక్కడెక్కడ ఓటేశారో ఓ లుక్కేయండి!! - VIPS Casted Vote Pics - VIPS CASTED VOTE PICS

Telangana Politicians Voting Photo Gallery : రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్​లోని ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్‌ రెడ్డి ఓటు వేశారు. చింతమడకలో కేసీఆర్ దంపతులు ఓటేశారు. (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 1:36 PM IST

కొడంగల్​లోని ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్​ రెడ్డి ఓటు వేశారు. (ETV Bharat)
సిద్దిపేట జిల్లా చింతమడకలో కేసీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. (ETV Bharat)
హైదరాబాద్​ బర్కత్‌పురాలోని పోలింగ్‌ కేంద్రంలో కిషన్​రెడ్డి దంపతులు ఓటు వేశారు. (ETV Bharat)
మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబసభ్యులతో కలిసి నందినగర్‌లో ఓటేశారు. (ETV Bharat)
మంత్రి సీతక్క ములుగు జిల్లా జగ్గన్నపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. (ETV Bharat)
హనుమకొండ టీచర్స్ కాలనీలో వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య కుటుంబ సమేతంగా ఓటు వేశారు. (ETV Bharat)
బోయినపల్లి వినోద్​కుమార్ సాధారణ ఓటర్ల మాదిరిగా క్యూలైన్​లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. (ETV Bharat)
నల్గొండలో కుటుంబసభ్యులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఓటు వేశారు. (ETV Bharat)
కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (ETV Bharat)
ఎస్సార్‌నగర్‌లో ఓటు వేసిన మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. (ETV Bharat)
కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ (ETV Bharat)
నిజామాబాద్‌లో ఓటు వేసిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ దంపతులు. (ETV Bharat)
ఓటు వేసిన తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌. (ETV Bharat)
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన హరీశ్​రావు (ETV Bharat)
ఓబుల్‌రెడ్డి పాఠశాలలో ఓటు వేసిన వెంకయ్యనాయుడు దంపతులు (ETV Bharat)
ఫ్యామిలీతో కలిసి ఓటు వేసిన ఎంపీ లక్ష్మణ్​ (ETV Bharat)
ఓటు హక్కు వినియోగించుకున్న జగదీశ్​ రెడ్డి (ETV Bharat)
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత ఓటు వేశారు (ETV Bharat)
అలంపూర్‌లో ఓటు వేసిన బీఆర్ఎస్​ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్ (ETV Bharat)
ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ సీఎస్‌ శాంతికుమారి. (ETV Bharat)
నల్గొండలోని ఎంవీఆర్ పాఠశాలలో ఓటు వేసిన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details