మన చర్మాన్ని. పెదవులను ఎలా రక్షించుకోవాలంటే?. మీ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి శరీరానికి తగినంత మోతాదులో నీటిని తీసుకోండి.. మీ పెదవులను తడిగా ఉంచడానికి మంచి లిప్ బామ్ వాడండి.. పెదవులు పొడిబారకుండా. చర్మం సురక్షితంగా ఉండటానికి ఇంట్లో హ్యుమిడిఫయర్‌ను వినియోగించండి.. పెదవులను తడపడం మానేయండి.. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను చూసుకుని వాడండి.. పెదవులతోపాటు చర్మంపై ఉండే మృత కణాలను సున్నితంగా తొలగించండి.. శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు. ఖనిజాలు అందేలా ఆహారాన్ని తీసుకోండి.